Bank Jobs Govt Jobs

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ డిగ్రీతో జాబ్ పరీక్ష తెలుగులో ఉంటుంది

నిరుద్యోగులకు శుభవార్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుంచి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పర్మినెంటు ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 68 వేల రూపాయలు నుంచి 2,92,000 వరకు వేతనం ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 23 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పని చేయవలసి ఉంటుంది

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా పీజీ లేదా లేదా లేదా పీహెచ్డీ సి ఏ నందు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పాస్ అయి ఉండాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బిసి మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు చెల్లించవలసిన అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది జరుగుతుంది

ఆసక్తి మరియు అర్హతలు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27 మార్చి 2024 నుంచి 12 ఏప్రిల్ 2024 లోపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

NOTIFICATION

APPLY ONLINE

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!