IRCTC Walk in Interview Jobs 2023 || ఇండియన్ రైల్వే లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ , సౌత్ సెంట్రల్ జోన్ కాంట్రాక్ట్ పద్దతిలో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ముఖ్యాంశాలు:- ఇండియన్ రైల్వే లో కొత్త ఉద్యోగాలు