TREIRB Telangana Gurukulam Jobs : తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలు
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నుండి బిసి సంక్షేమ గురుకుల విద్య సంస్థలు మరియు గురుకుల విద్యాలయాల సంస్థలలో రెగ్యులర్ పద్దతిలో వివిధ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల…