Govt Jobs

నెలకు 40 వేల రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి అర్హతలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ డివిజన్ హైదరాబాద్ యొక్క విస్తారమైన నెట్వర్క్ నుంచి యూనిట్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మొత్తం ఆరు ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అభ్యర్థులకు పోస్టులను అనుసరించి అభ్యర్థి ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా అప్లై ఎలక్ట్రానిక్స్ తదితర కోర్సుల్లో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

హిందుస్థాన్ ఏరోలాంటికల్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు వయస్సు వివరాలు చూసినట్లయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకటి ఆగస్టు 2024 నాటికి కనీసం 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలలోపు ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి వర్గాల వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి

📌 తెలంగాణ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మూడు విధాలుగా ఎంపిక చేయడమైనది జరుగుతుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇంటర్వ్యూలో కూడా పాస్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ కాబట్టి ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆసక్తి అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని దానిని ఫిల్ అప్ చేసి సంబంధిత అర్హత పత్రాలు జతపరచి ఈ క్రింద తెలిపిన అడ్రస్కు 8 మే 2024 లోపు చేరనట్లు పోస్టు ద్వారా మాత్రమే పంపించాలి

అడ్రస్::

THE MANAGER (HR)-RECRUITMENT
HINDUSTAN AERONAUTICS LIMITED,
AVIONICS DIVISION
BALANAGAR, HYDERABAD – 500 042.

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!