First Woman IPS Officer Of India | దేశ చరిత్రలో తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ
16-07-1972న భారత పోలీస్ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించింది. అమృత్‌సర్‌కు చెందిన డా.కిరణ్ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.