Govt Jobs

డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కేవలం ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో పని చేయవలసి ఉంటుంది

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలసరి వేతనంగా దాదాపు 15వేల రూపాయల వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవి పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కాదు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
WhatsApp Channel Subscribe Now

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి తెలుగులో చదవడం రాయడం వచ్చి ఉండాలి అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి కనీస వయస్సు 21 సంవత్సరాలనుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు కూడా లేదు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు

ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న అప్లికేషన్ ఫారం ఫిల్ అప్ చేసి పూర్తి చేసన దరఖాస్తు ఫారంతో పాటు తగు విద్యార్హత పత్రాలను జతపరిచి క్రింద తెలిపిన అడ్రస్కు 24 ఏప్రిల్ 2024 లోపు చేరినట్లు పోస్టు ద్వారా పంపించాలి

“CENTRAL BANK OF INDIAREGIONAL OFFICE – VIJAYAWADADHOOM COMPLEX, 4TH FLOORNH-16 SERVICE ROADSRINIVASA NAGAR BANK COLONYVIJAYAWADA – 520008

👉 Notification

About the author

Admin

Leave a Comment

error: Content is protected !!