ఒక ఆడది తన బాధలు నీతో చెప్పింది అంటే | Motivational Words Telugu
ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది ఓటమి అనేది వెయ్యి మార్గాలను చూపిస్తుంది అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి రేపటి గెలుపుకు…