న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, హోమ్ మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 995(యూ ఆర్- 377, ఈడబ్ల్యూఎస్-129, ఓబీసీ – 222, ఎస్సీ-131, ఎస్టీ-133) అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్. వయోపరిమితి: 2023 డిసెంబరు 15 నాటికి 18-27 సంవత్సరాల…