Current Affairs

Feb 2019 First Week Current Affairs in Telugu

1) దుబాయిలో పర్యటించిన తొలి పోప్ పేరు ఏమిటి?
(A) పోప్ ఫ్రాన్సిస్ (B) విన్సిట్ పాల్
(C) జయపాల్ (D) ఏదీకాదు
Ans:A 

2) మధ్య శ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక నుండి ఏ దేశం తప్పుకుంది?
(A) అమెరికా (B) రష్యా
(C) బ్రిటస్ (D) ఇరాస్
Ans:B 

3) ఏదేశంలో ప్రాచీన సమాధులు బయటపడ్డాయి? 
(A) ఇరాస్ (B) ఇరాక్
(C) ఈజిప్టు (D) మలేషియా
Ans:C 

4) బ్రెజిల్ కు పంపిన డాక్టర్లను ఉపసంహరించుకున్న దేశం ఏది? 
(A) రష్యా (B) చైనా
(C) జపాన్ (D) ఏదీకాదు
Ans:B 

5) పరాక్రమ్ పర్స్ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది? 
(A) ఉదయ్ పూర్ (B) జోధపూర్
(C) సాగరేలి (D) పాట్నా
Ans:B 

6) ఏ దేశ రాజధానిలో గాంధీజీ విగ్రహాన్ని తొలగించారు ? 
(A) ఘానా (B) లిబియా (
C) సుడాన్ (D) దక్షిణాఫ్రికా
Ans:-A 

7) ఇండియా-మొరాకో బిజినెస్ ఫోరం ఎక్కడ జరిగింది? 
(A) ముంబాయి (B) ఢిల్లీ
(C) మొరాకో (D) చెన్నై
Ans:B

8) సొర చేపలను వేటాడుతున్న దేశాల్లో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది?
(A) మొదటి (B) రెండవ
(C) నాలుగవ (D) అయిదవ
Ans: B 

9) భారత్ NPTపై సంతకం చేయాల్సిందేనని ఏదేశం స్పష్టం చేసింది?
(A) రష్యా (B) బ్రిటన్
(C) చైనా (D) అమెరికా
Ans:C 

10) PM – కిసాస్ పథకం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని వేల రూపాయలు ఇస్తారు? 
(A) 7000 (B) 6000
(C) 4000 (D) 2000
Ans:-B 

11) ఏ దేశం నుండి అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
(A) రష్యా (B) అమెరికా
(C) జపాస్ (D) ఇటలీ
Ans:-B 

12) రాబోయే సాధారణ ఎన్నికల్లో దృష్టిలోపం ఉన్న వారికి ఏరకమైన స్లిప్ లను ఇస్తారు? 
(A) బ్రెయిలీ ఓటర్ (B) ముద్రలేని పత్రాలు
(C) యంత్రాల స్లిప్లు (D) ఏదీకాదు
Ans:A 

13) భారతికీ మసకీ బాత్ – మోదీకే సాత్ ఏ పార్టీకి సంబంధించింది? 
(A) కాంగ్రెస్ (B) BJP
(C) CPI (D) CPM
Ans:B 

14) ఆపరేషన్ గ్రీస్ ఏ పంటకు సంబంధించినది? 
(A) వరి (B) జనుము
(C) టమోట (D) వేరుశనగ
Ans:C 

15) మరణ శిక్ష రాజ్యాంగబద్దమేనని ఏకోర్టు తీర్పునిచ్చింది? 
(A) అస్సాం హైకోర్టు (B) సుప్రీంకోర్టు
(C) ఢిల్లీ హైకోర్టు (D) ఏదీకాదు
Ans:B 

16) మెడ్ వ్యాబ్ అప్లికేషన్ ను ఏ సంస్థ ప్రారంభించింది? 
(A) భారత వైమానిక దళం (IAE) (B) బో ర్డర్స్ ఫోర్స్ (BF)
(C) భారత డైనమిక్ లిమిటెడ్ (BDL) (D) ఏదీకాదు
Ans: A 

17) NSS ప్రకారం ఇండియా నిరుద్యోగ రేటు (2017-18) ఎంత శాతం? 
(A) 7.8 (B) 6.4
(C) 7.8 (D) 6.1
Ans:D 

18) భారత్ కరెన్సీ ప్రతిపాదనను తిరస్కరించిన దేశం ఏది 
(A) రష్యా (B) చైనా
(C) శ్రీలంక (D) ఏదీకాదు
Ans:-B 

19) ట్రాన్స్ రెన్సీ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం బడ్జెట్ పద్ధతులను అనుసరించిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి అగ్రస్థానం లభించింది? 
(A) అస్సాం (B) ఆంధ్రప్రదేశ్
(C) ఒడిషా (D) మహారాష్ట్ర
Ans:- A 

20) తులం బంగారం పథకం ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? 
(A) మణిపూర్ (B) అస్సాం
(C) త్రిపుర (D) నాగాలాండ్
Ans:-B 

21) ఏరాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించింది? 
(A) ఉత్తరప్రదేశ్ (B) తెలంగాణ
(C) ఒడిషా (D) మహారాష్ట్ర
Ans:- A 

22) SOPAN-19 ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? 
(A) న్యూఢిల్లీ (B) చెన్నై
(C) జోధ్ పూర్ (D) జైపూర్
Ans:A 

23) SGST వసూళ్ళలో మొదటి స్థానం ఏ రాష్ట్రానికి వచ్చింది? 
(A) కర్నాటక (B) తమిళనాడు
(C) మహారాష్ట్ర (D) కేరళ
Ans:C 

24) ఈ క్రింది ఏ రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నవి 
(A) ఉత్తరప్రదేశ్ (B) ఒడిషా
(C) అస్సాం (D) కేరళ
Ans:D 

25) ఏనగరంలో గాంధీ మృణ్మయ కుడ్య చిత్రాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు? 
(A) ముంబాయి (B) ఢిల్లీ
(C) చెన్నై (D) హైదరాబాద్
Ans:B 


26) ఉప్పు సత్యగ్రహా స్మారకంను నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

(A) గుజరాత్ (B) మహారాష్ట్ర
(C) ఒడిషా (D) ఉత్తరప్రదేశ్
Ans:- A 

27) మహారాష్ట్ర ప్రభుత్వం వీటి నివారణకు ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది ?
(A) శిశుమరణాలు (B) ప్రసుతి మరణాలు
(C) వృద్దుల మరణాలు (D) ఏదీకాదు
Ans:-A 

28) నాగోబా జాతర ఏ రాష్ట్రంలో ప్రారంభం అయింది? 
(A) జార్ఖండ్ (B) తెలంగాణ
(C) ఒడిషా (D) కేరళ
Ans:B 

29) దేశంలో అత్యంత నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? 
(A) ఆంధ్రప్రదేశ్ (B) తెలంగాణ
(C) కేరళ (D) రాజస్థాన్
Ans:B 

30) ఈక్రింది ఏరాష్ట్రం పొగాకు రహిత పర్యాటక రాష్ట్రంగా పేర్కొంది? 
(A) కర్నాటక (B) తమిళనాడు
(C) ఆంధ్రప్రదేశ్ (D) తెలంగాణ
Ans:-D 

31) లడక్ లో తొలి విశ్వ విద్యాలయాన్ని ఏ సరస్సు ఒడ్డున ప్రారంభించారు? 
(A) ఉలార్ (B) దాల్
(C) సాంబర్ (D) లెక్విమి
Ans:- B 

32) తెలంగాణ ప్రభుత్వం టెటనస్ టాక్సైడ్ (టీటీ) స్థానంలో దేన్ని ప్రవేశపెట్టింది? 
(A) టెటనస్ ఆక్సైడ్ (B) టెటనస్ డిస్టీరియా
(C) ఆక్సైడ్లీ (D) ఏదీకాదు
Ans: B 

33) పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో దక్కింది?
(A) ప్రథమ (B) ద్వితీయ
(C) తృతీయ (D) అయిదవ
Ans:-A 

34) కెనడాలోని మాంట్రియల్ కి చెందిన న్యూసిటీస్ సంస్థ నిర్వహిస్తున్న ఎల్ బీయింగ్ అవార్డుల్లో మొదటి స్థానం 5 సిటీకీ లభించింది? 
(A) షికాగో (B) పూణే
(C) అమరావతి (D) న్యూయార్క్
Ans:C 

35) ఈక్రింది ఏ నగరాన్ని సిలికాస్ నగరంగా పిలుస్తారు? 
(A) విజయవాడ (B) తిరుపతి
(C) విజయనగరం (D) ఏదీకాదు
Ans:B 

36) APలో ఏ జిల్లాలో ఇస్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ (ITDR) ఏర్పాటు చేశారు ? 
(A) చిత్తూరు (B) కడప
(C) కృష్ణా (D) అనంతపురం
Ans:- A 

37) ప్రొ వాలీబాల్ లీగ్ తొలి సీజస్ ఎక్కడ ప్రారంభం అయింది? 
(A) కేరళ (B) తమిళనాడు
(C) కర్నాటక (D) ఏదీకాదు
Ans:- A 

38) అయిదు వన్డేల సీరిస్లో ఏదేశం విజయం సాధించింది? 
(A) న్యూజిలాండ్ (B) పాకిస్తాన్
(C) శ్రీలంక (D) భారత్
Ans:-D 

39) సియాటిల్ ఓపెస్ ప్రో ఫైనల్ స్కోష్ అసోసియేషన్ ఛాలెంజర్ టోర్నమెంట్లో విజేతగా ఎవరు నిలిచారు?
(A) రమిత్ టాండన్ (B) మొహమ్మద్ ఎల్ షెర్బిని
(C) సలీం (D) ఏదీకాదు
Ans:-A 

40) ICC విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో స్మృతి మంధాన ర్యాంకు ఎంత? 
(A) 1   (B) 2
(C) 3   (D) 4
Ans:A 

41) 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు?
(A) మిథాలీరాజ్ (B) రాజీమిథాలీ
(C) విశ్వారావు (D) ఏదీకాదు
Ans:A 

42) మహిళల హాకీ ప్రపంచ కప్ ఏదేశంపై విజయం సాధించింది? 
(A) ఐర్లాండ్ (B) జపాన్
(C) ఆస్ట్రేలియా (D) బ్రిటస్
Ans:A 

43) భారత మహిళల క్రికెట్ జట్టులో 200 వన్డేలు ఆడిన వారు ఎవరు? 
(A) మిథాలీరాజ్ (B) హారిక
(C) బాస్వా పటేల్ (D) ఏదీకాదు
Ans:A 

44) ప్రొ రెజ్లింగ్ లో విజేత ఎవరు? 
(A) హర్యాడా (B) బొంబాయి
(C) కలకత్తా (D) ఏదీకాదు
Ans:A 

45) నూతన RBIఅంబుడ్ సన్  వ్యవస్థ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 
(A) 2019 ఫిబ్రవరి 1 (B) 2019 జనవరి1
(C) 2019 జనవరి 31 (D) ఏదీకాదు
Ans:- C 

46) ప్రభుత్వం 2017-18 సం||నికి ఆర్థిక వృద్ధి రేటును ఎంతశాతానికి సవరించింది? 
(A) 7.8 (B) 4.6
(C) 7.2 (D) 8.2
Ans:C 

47) GST వసూళ్ల ఎన్ని లక్షల కోట్లు దాటింది అని కేంద్రం ప్రకటించింది ? 
(A) 1 లక్ష కోట్లు (B) 2 లక్షలు కోట్లు
(C) 3 లక్షలు (D) 5 లక్షలు కోట్లు
Ans:- A 

48) GSAT-31 ఉపగ్రహాన్ని ఎక్కడ నుండి ప్రయోగించారు? 
(A) ఫ్రెంచ్ గయానా (B) శ్రీహరికోట
(C) పారాదీప్ (D) ఏదీకాదు
Ans:-A 

49) ఇండియన్ ఓషన్ రీష్ అసోసియేషన్ (IORA) విపత్తు నిర్వహణపై సమావేశం ఎక్కడ జరిగింది? 
(A) ముంబై (B) న్యూఢిల్లీ
(C) చెన్నై (D) కొచ్చి
Ans:-B 

50) రాష్ట్రపతి సంగీత నాటక అకాడమీ పురస్కారాలు ఎంతమందికి అందజేశారు? 
(A) 48 (B) 50
(C) 70 (D) 42
Ans:-D 

51) ఈక్రింది వారిలో పద్మశ్రీ అవార్డును ఎవరు తిరస్కరించారు? 
(A) అరిబ మష్యం  శర్మ (B) రిక్ రీత్యా
(C) తరిక్ అన్వర్ (D) ఏదీకాదు
Ans:A 

52) విరాట్ కోహ్లికి ఎన్ని అంతర్జాతీయ క్రికెట్ అవార్డులు లభించాయి ? 
(A) 4 (B)2
(C) 1 (D) 3
Ans:-D 

53) అదనపు సొలిసిటర్ జనరల్స్ ను ఎవరు నియమించారు? 
(A) రాష్ట్రపతి (B) ఉపరాష్ట్రపతి
(C) ప్రధానమంత్రి (D) స్పీకర్
Ans:-A 

54) అర్జంటీనాలో ఇండియా అంబాసిడర్ గా ఎవరిని నియమించారు? 
(A) సంజీవ్ భార్గవ్ (B) దినేష్ భాటియా
(C) ప్రసాద్ రావు (D) ఏదీకాదు
Ans:- B 

55) భారత అంబాసిడర్ గాఎవరు నియమితులయ్యారు?
(A) నీలాంబర్ ఆచార్య (B) విద్యారావు
(C) బాటాండ్ (D) ఏదీకాదు
Ans:- A 

56) కార్పోరేషన్ CEOగా ఎవరు నియమితులయ్యారు? 
(A) వి.పి.సింగ్ (B) పి.వి.భారతి
(C) విశ్వారావు (D) కిరణ్ బిస్వా
 Ans:B.

57) CBI డైరెక్టర్ గా  ఎవరిని నియమించారు?
(A) రిషి కుమార్ శుక్లా (B) విధ్వేశ్వర్
(C) గౌతమ్ (D) మీనస్
Ans:A 

58) సంజీవ్ రాజసను ఏ దేశ రాయబారీగా నియమించారు? 
(A) కొలంబియా (B) మారిషస్
(C) బిరుండా (D) నేపాల్
Ans:A 

59) YES బ్యాంకు తాత్కాలిక CEO ఎవరు? 
(A) రాజీవ్ కుమార్ (B) అజయ్ కుమార్
(C) రాధిక స్వామి (D) విశ్వేశ్వరరావు
Ans:B

60) NCC డైరెక్టర్ జనరల్ గా ఎవరిని నియమించారు? 
(A) రాజీవ్ త్రివేది (B) రాజీవ్ చావ్లా
(C) రాజీప్ చోప్రా (D) రాందేవ్
Ans:C 

61). మాల్దీవుల్లో భారత రాయబారిగా ఎవరిని నియమించారు ? 
(A) సంజయ్ సుదీర్ (B) బిస్వా రాప్
(C) విమలాదిత్య (D) ఏదీకాదు
Ans:-A 

62) ఇటీవల మరణించిన పద్మశ్రీ S.V.S.శాస్తి ఏ అంశంలో నిపుణుడు? 
(A) భౌతిక శాస్త్రవేత్త (B) రసాయన శాస్త్రవేత్త
(C) వ్యవసాయ శాస్త్రవేత్త (D) ఏదీకాదు
Ans:-C

63) ఏదేశం విజయ్ మాల్యాను భారతకు అప్పగించేందుకు సుముఖత చూపించింది? 
(A) అమెరికా (B) జపాన్
(C) ఫ్రాన్స్ (D) బ్రిటన్
Ans:D 

64) గిన్నిస్ రికార్డు కెక్కిన కృత్రిమ పన్ను ను తయారు చేశారు?
 (A) కర్నాటక (B) కేరళ
(C) తమిళనాడు (D) ఒడిషా
Ans:-C 

65) అగస్టా కేసులో అరెస్టు అయిన వ్యాపారవేత్త ఎవరు? 
(A) రాజీప్ సక్సేనా (B) దీపక్ తల్వార్
(C) A & B (D) ఏదీకాదు
Ans:C 

66) మ్యాప్ గ్రూప్ ఏ ప్రైజ్ కు తన స్పాన్సర్షిప్ ను విరమించుకుంది? 
(A) మ్యా స్ బుకర్ (B) గోల్డెన్ గ్లోబ్
(C) యుద్ధవీర్ (D) ఏదీకాదు
Ans:A 

67) ఏ కమిటీ విడియోకాస్ గ్రూపునకు రుణాల వివాదంపై చందాకోచర్ ను దోషిగా ప్రకటించింది ?
(A) కృష్ణ కమిటీ (B) వాఘేలా
(C) రతన్ (D) ఏదీకాదు
Ans:- A.

68) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
(A) ఫిబ్రవరి 4 (B) జనవరి 4
(C) మే 2 (D) జూస్ 6
Ans:A 

69) World Wet Land Dayని ఏ రోజున జరుపుకుంటారు? 
(A) జనవరి 2 (B) ఫిబ్రవరి 2
(C) మార్చి 2 (D) మే 8
Ans:B 

70) World Leprosy Eradication Dayను ఏ రోజున జరుపుకుంటారు ? 
(A) ఫిబ్రవరి 20 (B) జనవరి 30
(C) మే 25 (D) జూన్ 20
Ans:- B 

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!