భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిలలో గ్రామీణ బ్యాంక్ సేవక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసింది గత ఏడాది జనవరి నెలలో 40 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఏడాది ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది
భారత తపాల శాఖకు సంబంధించి త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి |
---|---|
Whatsap Group | Telegram Group |
Whatsap Group | Telegram Group |
భారత తపాల శాఖ నుంచి విడుదల కానున్న ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కేవలం రోజుకు నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది దీంతో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ప్రోత్సాహం అందిస్తారు
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కానున్న ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి 18 సంవత్సరాలనుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు పరిమితులు సడలింపు ఉంటుంది.
ఆసక్తి అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలయ్యే నోటిఫికేషన్ లోని గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి |
---|---|
Whatsap Group | Telegram Group |
Whatsap Group | Telegram Group |
Leave a Comment