Category: Andhra Pradesh

Jobs

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, హోమ్ మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 995(యూ ఆర్- 377, ఈడబ్ల్యూఎస్-129, ఓబీసీ – 222, ఎస్సీ-131, ఎస్టీ-133) అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్. వయోపరిమితి: 2023 డిసెంబరు 15 నాటికి 18-27 సంవత్సరాల…

Jobs

భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏ

తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్… రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. • రెసిడెన్షియల్ ఎంబీఏ ప్రోగ్రామ్ స్పెషలైజేషన్స్: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్ ండ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, డిజిటల్ బిజినెస్ అండ్…

Jobss

సీఎస్ఎంసీఆర్ఎఐలో అప్రెంటిస్లు భావ్నగర్(గుజరాత్)లోని సీఎస్ఐఆర్.. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఎస్ఐ).. కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 35 విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, – టర్నర్, వెల్డర్, మెషినిస్ట్ తదితరాలు. అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ…

Jobs

క్రిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు

న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (క్రిస్)కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 18 • ఆసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్(ఏఎస్ఈ) అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ తోపాటు గేట్ –…

Jobs

ఎన్ఐవీలో టెక్నికల్, టెక్నీషియన్ పోస్టులు

పుణెలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కింద పేర్కొన్న రెగ్యులర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 80 1. టెక్నికల్ అసిస్టెంట్(గ్రూప్-బి టెక్నికల్, నాన్ మినిస్ట్రీ రియల్): 49 పోస్టులు 2. టెక్నీషియన్-1(గ్రూప్-సి టెక్నికల్,…

Jo

వైజాగ్ హిందుస్థాన్ షిప్ర్డ్లో మేనేజర్లు

..విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డు లిమి టెడ్.. శాశ్వత/కాంట్రాక్ట్/కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైమ్ బేసిస్పై కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 99 1. మేనేజర్(ఇ3) -2. డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్) 3. చీఫ్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్) -4.…

Images (42)

ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ఏలూరు (HMFW ఏలూరు) లో ఖాళీగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు కోరుతున్నారు.  అధికారిక వెబ్‌సైట్ eluru.ap.gov.in ఆంధ్రప్రదేశ్ –…

Job-mela-In-Hyderabad

తిరుపతిలో జాబ్స్ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ

WCD AP Recruitment 2023: 9 ప్రొటెక్షన్ ఆఫీసర్ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. మహిళా మరియు శిశు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ () అధికారిక వెబ్‌సైట్ tirupati.ap.gov.in ద్వారా ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థుల తిరుపతి లో…

Images

గ్రూప్-ఏ, బీ, సీ ఖాళీలు

ఉశ్వర ప్రదేశ్ నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)… డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రూప్ ఎ పోస్టులు 1. డిప్యూటీ డైరెక్టర్ 12. అసిస్టెంట్ డైరెక్టర్ అకడమిక్ ఆఫీసర్ గ్రూప్ పోస్టులు…

Images

డీఆర్డీవోలో ప్రాజెక్ట్ పోస్టులు హైదరాబాదులోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో).. కాంట్రాక్టు ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

• ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్: 01 • ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్: 15 అర్హత: డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ)తో పాటు పని అనుభవం. వయసు: 56 ఏళ్లు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి…

error: Content is protected !!