Bank Jobs Private Jobs

డిగ్రీ ఉంటే చాలు ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు

డిగ్రీ చదివి బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచే స్తున్న ప్రైవేటు రంగ బ్యాంకు అయినటువంటి IDFC ఫస్ట్ ఇండియా బ్యాంక్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లోన్ ఆఫీసర్ ఉద్యోగాలను బట్టి చేయనున్నారు. ఇవి ప్రైవేటు రంగ బ్యాంకు ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షాన్ని తెలియకుండా కేవలం మీ విద్యార్హతలు వచ్చిన మార్పుల ఆధారంగా మరియు మీ ప్రతిభ ఆధారంగా షార్ట్ లిప్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

IDFC First Bank నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాదులో పని చేయవలసి ఉంటుంది.

🔥 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు విషయాలు చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఫిత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ ఉద్యోగాలకు ఎటువంటి వయస్సు పరిమితి లేదు కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

📌 తెలంగాణ లో ఉద్యోగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది ప్రైవేటు రంగ బ్యాంకు కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు మీరు పూర్తి చేసిన విద్యార్హతల్లో వచ్చిన మార్కులు మరియు మీ ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో ఉత్తీర్లు అయిన వారిని ప్రతిభ చూప్పిన వారిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఆసక్తి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి IDFC FIRST BANK యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 జూన్ 2024 వరకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది అందుబాటులో ఉంటుంది

Notification & Apply Online

⭐  వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి ⭐  టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి
👉 వాట్సాప్ గ్రూప్ 👉 టెలిగ్రామ్ గ్రూప్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!