Andhra Pradesh Govt Jobs

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు చెందిన నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 23 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభమవుతుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13 మే 2024 కాబట్టి ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పరీక్షా విధానం ఎలా ఉంటుంది తదితర వివరాలను ఈ క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ మత్స్య సేకరించి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మొత్తం నాలుగు ఉద్యోగాల భక్తికి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిషరీస్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులకు ఒకటి జులై 2024 నాటికి వయస్సు పరిమితి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయసు పరిమితులు సడవు ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ వర్గాల వారికి ఐదు సంవత్సరాలు దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు పరిమితిలో సడలింపు ఉంటుంది

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజును కూడా చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అలాగే ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు 250 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి మిగతా అభ్యర్థులు 370 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ క్రింద తెలిపిన విధంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులను మొదట కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఏపీ కానిస్టే చేస్తారు ఈ పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి మొదటి పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు ఇందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇక రెండవ పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులు ఇస్తారు ఈ పేపర్ పూర్తిగా ఫిషరీస్ సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి ఇక చివరిగా మూడవ పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులు తీస్తారు ఈ పేపర్ లో కూడా ఫిషరీస్ సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి మొత్తంగా మూడు పేపర్లు కలిపి 450 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది ఇందులో ప్రతి తప్పు సమాధానానికి ఆరా మార్కు చొప్పున కోత విధిస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ 23 ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం అవుతుంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13 మే 2024

👉👉👉 Notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!