ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న గృహహింస రక్షణ విభాగము నందు ఖాళీగా ఉన్నా లీగల్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 9 జూన్ 2023 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్టు పద్ధతిలో అనగా కేవలం ఒక సంవత్సర కాలానికి మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
ఉద్యోగం పేరు : లీగల్ కౌన్సిలర్
మొత్తం ఖాళీల సంఖ్య : ఒక పోస్టు
విద్యార్హతలు : ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎల్.ఎల్.బి లేదా బిల్ పాస్ అయి ఉండి న్యాయవాదిగా కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి
వయసు పరిమితి : గరిష్ట వయస్సు పరిమితి 1 జూలై 2022 నాటికి 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి
జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35 వేల రూపాయల వరకూ వేతనం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు విధానము : ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రకాశం జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశించిన అర్హత పత్రాలతో తమ దరఖాస్తులను 17 మే 2023 నుండి 09 జూన్ 2023 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మరియు సాధికారత మరియు రక్షణ అధికారి చట్టం -2005 వారి కార్యాలయం రాంనగర్ థర్డ్ లైన్ ఒంగోలు, ప్రకాశం జిల్లా నందు స్వయంగా సమర్పించాలి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ |
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి | టెలిగ్రామ్ గ్రూప్ లింక్ |