Andhra Pradesh Private Jobs

108 లో ఉద్యోగ అవకాశాలు

108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), డ్రైవర్, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

జీఎన్ఎం , బీఎస్సీ లైఫ్ సైన్సెన్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు చేసిన వారు ఈఎంటీ పోస్టుకు అర్హత కలిగి ఉండాలి అలాగే, పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, 35 ఏళ్లు కంటే తక్కువ వయసు కల్గి ఉన్న వారు డ్రైవర్ పోస్టుకు అర్హులని తెలిపారు.

ఆసక్తి కల్గిన వారు ఈ నెల 19లోపు అనంతపురం జిల్లా సర్వజన ఆaస్పత్రిలోని 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!