Andhra Pradesh

గ్రంథాలయాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరొక నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ అవార్డినేట్ సర్వీసులో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఆసక్తి అర్హతలు ఉన్న స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు జీతం వయస్సు తదితర విరాల కోసం ఈ క్రింది ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవగలరు

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సఫార్డినేట్ సర్వీస్ లోని లైబ్రేరియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు లైబ్రరియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు

ఈ ఉద్యోగాలకు ఎంఏ, ఎంఎస్సి, ఎంకాం, ఎం ఎల్ ఐ ఎస్ సి ఉత్తీర్ణత పాటు బయాలజీ విభాగంలో డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయ పరిమితులు సడలింపు ఉంటుంది

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఎంపిక మూడు దశలలో ఉంటుంది మొదట అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన లైబ్రేరియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో జనరల్ మరియు ఓబిసి కేటగిరి అభ్యర్థులు 300 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి మిగతా అభ్యర్థులు 250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి

ఆసక్తి అర్హతలుగా పురుష మరియు నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 27 మార్చి 2024 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఏప్రిల్ 2024 ఆసక్తి అర్హతలు కలిగిన ఉద్యోగ అభ్య ర్థులు లింకును క్లిక్ చేసి వాళ్ళకి దరఖాస్తు చేసుకోవచ్చు

✍️ Apply Online

✍️ Notification

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!