Bank Jobs

గ్రామీణ బ్యాంక్ లలో ఉద్యోగాలు ఎగ్జామ్ డేట్స్ ఇవే – RRB Exam Dates Released

IBPS భర్తీ చేయనున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(RRB) పోస్టుల పరీక్ష తేదీ వెలువడింది. ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు ఆగస్టు 5, 6, 12, 13, 19 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఆఫీసర్ స్కేల్ 1,2 పోస్టులకు సెప్టెంబర్ 10న సింగిల్ ఎగ్జామ్, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టుల మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 10న, ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 16న నిర్వహిస్తారు. జూన్‌లో నోటిఫికేషన్ రానుంది.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!