బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికీ పలు బ్యాంకులు లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా గల పంజాబ్ నేషనల్ బ్యాంకు లోని వివిధ శాఖల్లో పని చేయవలసి ఉంటుంది.
సంస్థ పేరు పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఉద్యోగం పేరు స్పెషలిస్ట్ ఆఫీసర్
మొత్తం ఖాళీల సంఖ్య 1025
ఉద్యోగాల వివరాలు
క్రెడిట్ ఆఫీసర్ 1000 పోస్ట్లు
ఫారెక్స్ మేనేజర్ 15 పోస్టులు
సైబర్ సెక్యూరిటీ మేనేజర్ 5 పోస్టులు
సీనియర్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ 5 పోస్టులు
విద్యార్హత పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు విద్యార్హత ఉద్యోగాలను ఈ బిఈ లేదా బీటెక్ లేదా ఏమీ లేదా ఎంటెక్ లేదా ఎంసిఎ లేదా ఎంబీఏ లేదా సిఎ లేదా ఐసిడబ్ల్యుఎ లేదా సిజిఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు పరిమితి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి జనవరి 1, 2024నాటికి ఆఫీసర్ ఉద్యోగాలకు 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. మేనేజర్ ఉద్యోగాలకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 27 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి
జీతభత్యాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఆఫీసర్ ఉద్యోగాలకు 36 వేల రూపాయలు నుంచి 603880, మేనేజర్ కేటగిరీకి ఎంపికైన అభ్యర్థులకు నెలకు నలభై ఎనిమిది వేల 170 రూపాయలు నుంచి 69810 రూపాయలు సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు నుంచి 78 వేల రెండు వందల ముప్పై రూపాయల వరకు వేతనం అనేది ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలలో పరీక్ష విధానం రీజన్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 25 ప్రశ్నలు 25 మార్కులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 50 ప్రశ్నలు 50 మార్కులకు అలాగే పార్టు లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు పరీక్ష కాల వ్యవధి ఒక గంట 20 నిమిషాలు
దరఖాస్తు ఫీజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1180 రూపాయలను దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఎస్.సి, ఎస్.టి మరియు అభ్యర్థులు 59 రూపాయలు ఫీజు చెల్లించాలి
దరఖాస్తు విధానం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్యమైన తేదీల వివరాలు
ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ 7 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 ఫిబ్రవరి 2024
ఆన్లైన్లో పరీక్ష జరిగే తేదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరగవచ్చు.
Leave a Comment