Bank Jobs

ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిికేషన్ త్వరగా apply చేయండి

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా పిలువబడుతున్న ఆంధ్ర బ్యాంకు నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 631 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ నందు చదివి తెలుసుకుని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఉద్యోగం పేరు అసిస్టెంట్ మేనేజర్

మొత్తం ఖాళీల సంఖ్య 631 పోస్టులు

విద్యార్హతలు యూనియన్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి

వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు వయసు కనీసం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసు పరిమితులు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు యూనియన్ బ్యాంక్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఫిబ్రవరి 2024 నుంచి 23 ఫిబ్రవరి 2024వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజు గా ఎస్సీ ,ఎస్టీలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

దరఖాస్తు విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమైన తేదీల వివరాలు

ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 3 ఫిబ్రవరి 2024

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 23 ఫిబ్రవరి 2024

Notification

👉మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!