Current Affairs

ప్రపంచంలొ టి.వి ప్రసారాలు ప్రారంభమైన తొలి దేశం ఏది?| జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిసు పేపర్ | Telugu General Knowledge Practice Paper


ఆకాశవాణి వాణిజ్య ప్రసారాలను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1967 నవంబర్ 1 నుంచి


మొదతి టెలిఫొన్ ఎక్సైంజ్ ఎక్కడ ఉంది?
Answer: 1881 కలకత్తా


తొలి ఎఫ్ ఎం రేడియొ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు?
Answer: 1977 చెన్నై


కందుకూరి వీరెశలింగం పంతులు నడిపిన పత్రిక ఏది?
Answer: వివేక వర్దిని,హాస్య సంజీవని,చింతామణి


ఆకాశవాణి నూరవ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు?
Answer: వరంగల్


దూరదర్షన్ లొ వాణిజ్య కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1976 జనవరి


భారత్ లొ అత్యధిక సర్కులేషన్ గల పత్రిక ఏది?
Answer: ద టైం స్ ఆఫ్ ఇందియ


 ప్రపంచంలొ టి వి ప్రసారాలు ప్రారంభమైన తొలి దేశం ఏది?
Answer: యు కే (1936)


ప్రపంచంలొ మొదటి తపాలా బిల్ల ఎప్పుడు ఎక్కడ విడుదలయింది?
Answer: 1840 బ్రిటన్


భారత దేశంలొ మొదటి తపాలా బిల్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Answer: 1852 (సింధ్ డాక్)


వందేమాతరం పత్రిక సంపాదకుడు ఎవరు?
Answer: బిపిన్ చంద్రపాల్ (1906)


భరత్ లొ తపాలా వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1837


ప్రపంచంలొనే అతి పెద్ద తపాలా వ్యవస్థ ఏది?
Answer: భారత తపాలా వ్యవస్థ


ప్రపంచంలొ ఏ వ్యక్తి చిత్రంతో ఎక్కువ తపాలా బిల్లలు విడుదలయాయి?
Answer: మహాత్మా గాంధి


భారత్ లొ అతి ఎత్తైన పోస్టాఫీస్ ఎక్కడ ఉంది?
Answer: హిమాచల్ ప్రదేశ్ (కాజా పోస్టాఫీస్)


భారత్ లొ మొట్ట మొదటి పత్రిక ఏది?
Answer: బెంగాల్ గెజిట్ (1780 జనవరి 27 న కలకత్తా లొ)


మహాత్మా గాంధి నడిపిన పత్రిక ఏది?
Answer: యంగ్ ఇందియ


దేశంలొ తొలి ఏటియం పోస్టాఫీస్ ను ఎక్కడ ప్రారంభించారు?
Answer: తమిళ నాడు (2014 ఫిబ్రవరి 27న)


భారత్ లొ మొదటి టెలిఫొన్ లైన్ ఎక్కడ ప్రారంభించారు?
Answer: 1851 లొ కలకత్తా – డైమండ్ హార్బర్ ల మధ్య


భారత్ లొ మొదటి అంతర్జాతీయ టెలిఫొన్ లైన్ ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1870 లండన్ -ముంబై

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!