ఇంతవరకు ఇలాంటి బిజినెస్ ఐడియా తెలుగులో లేదు నెలకు 1,50,000/- వరకు సంపాదన | Telugu Self Employment
సహజంగా స్టేషనరీ ఐటమ్స్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. మాములుగా స్టేషనరీ ఐటమ్స్ అంటే పెన్నులు, పేపర్లు, బుక్స్, పెన్సిల్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అయితే మనం ఈ వీడియోలో ముందుగా ఏ4 పేపర్ తయారీ బిజినెస్ గురించి…