కడప నగరంలో ఉన్న ప్రముఖ ఆటోమొబైల్ షో రూమ్ నందు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగం పేరు :
1) సేల్స్ ఎక్జిక్యూటివ్
2) మెకానిక్
ఖాళీలు : చాపాడు, ప్రొద్దుటూరు, సుండుపల్లె, గాలివీడు, మైలవరం, ఒంటిమిట్ట, నందలూరు.
అర్హతలు : సేల్స్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హతలు కలిగి ఉండాలి, సొంత మోటార్ సైకిల్ మరియు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మరియు మెకానిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటిఐ డీజిల్ మెకానిక్ ట్రేడ్ అర్హతలు కలిగి ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
జీతం : సేల్స్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం తో పాటు ఇన్సెంటివ్ సదుపాయం కూడా ఉంది. మెకానిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ అర్హతలు, అనుభవం ను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాను వెంటనే raosm1@rediffmail.com (or) durgaautospares34@gmail.com అనే ఇమెయిల్ అడ్రసు కు ఇమెయిల్ చేయగలరు.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి