"ఫ్రూట్ జామ్ తయారీ " బిజినెస్. అసలు ఏంటి ఈ బిజినెస్.? ఎలా ప్రారంభించాలి.? పెట్టుబడి రాబడి ఎలా ఉంటాయ్.? తదితర విషయాలను తెలుసుకుందాం. జామ్ అనేది మనకి బాగా సుపరిచితమే. సహజంగా జామ్ ను మనం బన్స్, బ్రెడ్ తో కలిపి తీసుకుంటాం. పిల్లలు ఈ జామ్ తో కలిగిన బ్రెడ్స్ ను ఎంతగానో ఇష్టపడతారు .
ముఖ్యంగా ఈ జామ్ లో విటమిన్స్, కాల్షియమ్, సోడియం, పొటాషియం, కాప్పర్, కార్బోహైడ్రేట్లు, ఫైబట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే మార్కెట్ లో మనకి బాగా తెలిసింది కిసాన్ జామ్. అది తప్ప మిగతావి పెద్దగా మార్కెట్ లో అందుబాటులో లేవు. అందువలన ఈ ఫ్రూట్ జామ్ తయారీ మనకి ఎంతో లాభదాయకం. అయితే ఈ బిజినెస్ కి మార్కెటింగ్ అనేది ఎంతో అవసరం. అంతేకాకుండా ఈ బిజినెస్ ని మహిళలు కూడా చేయవచ్చు. ఈరోజు ఈ బిజినెస్ ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం .

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి