How to Start Non woven Bags Making Business | నాన్ ఒవేన్ బ్యాగుల తయారీ వ్యాపారం

ఈ మధ్య షాపింగ్ మాల్స్ లో గాని, బట్టల షాపుల్లో గాని, మెడికల్ షాపుల్లో గాని ప్లాస్టిక్ కవర్ల కంటే నాన్ ఒవేన్ బ్యాగ్ల మీద ఎక్కువ  మొగ్గు చూపిస్తున్నారు. అందువలన మార్కెట్ లో వీటికి మంచి డిమాండ్ ఉంది. పైగా ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. భూమిలో కూడా తొందరగా కలిసిపోతాయి. 
అంతేకాకుండా వీటిని పదేపదే వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి తయారీనే ఒక ఆదాయవనరుగా చేసుకుని మనం చక్కటి లాభాలను పొందవచ్చు.