కడప జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త, కడప పట్టణంలో ఉన్న రింగ్ కంపెనీ వారు ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు క్రింద ఇచ్చిన ఫోన్ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
కంపెనీ పేరు : రింగ్ (పర్సనల్ లోన్ కంపెనీ)
ఉద్యోగం పేరు : ఫీల్డ్ ఆఫీసర్ (ఎఫ్ ఓ ఎస్ )
పని ప్రదేశం : కడప
అర్హతలు : అభ్యర్థులు పదవతరగతి లేదా ఇంటర్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థులకు టూ వీలర్ మరియు మొబైల్ ఫోన్ కచ్చితంగా ఉండాలి.
జీతం : 18,000/- నెలకు
అర్హులైన అభ్యర్థులు తమ ఆధార్, పాన్ కార్డు, రెస్యూమ్, పది లేదా ఇంటర్ మార్క్ లిస్ట్,లను 9493510597 అనే నంబర్ కు వాట్సాప్ చేయగలరు.
గమనిక : ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదా డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి