Current Affairs

‘డైనో సార్ ‘ మాటకు అర్ధం? | Telugu General Science Important Questions with Answers

telugu general science కోసం చిత్ర ఫలితం


Que. . క్రింది వానిలో దేనిలో ధ్వని వేగం అత్యధికం?
A. గాలి
B. ఉక్కు
C. నీరు
D. శూన్యం
Answer : ఉక్కు



Que. . కంప్యూటర్ ను కంట్రోల్ చేసే విభాగం?
A. ప్రింటర్
B. హార్డ్ డిస్క్
C. కీ బోర్డు
D. సి.పి.యు
Answer : సి.పి.యు


Que. . క్రింది వానిలో వర్డ్ ప్రాసెసింగ్ లో వాడే సాఫ్ట్ వేర్ ఏది?
A. పేజి మేకర్
B. ఎం.ఎస్.వర్డ్
C. వర్క్ స్టార్
D. ఫై వన్ని
Answer : ఎం.ఎస్.వర్డ్


Que. . ‘డైనో సార్ ‘ మాటకు అర్ధం?
A. భయంకరమైన జంతువు
B. ఘోర పాకుడు జంతువు
C. ఘోర బల్లి
D. అధమ పాకుడు జంతువు
Answer : భయంకరమైన జంతువు


Que. . ‘డైనో సార్’ మాట కు సరైన మాట?
A. Deinosaur
B. Dainosaur
C. Dinotherium
D. Dinoceras
Answer : Dainosaur


Que. . సముద్ర స్థాయిలో వాతావరణ ఒత్తిడి?
A. 62 సెంటిమీటర్లు
B. 72 సెంటిమీటర్లు
C. 76 సెంటిమీటర్లు
D. 89 సెంటిమీటర్లు
Answer : 76 సెంటిమీటర్లు


Que. . భూమి ఆవిర్భవించినపుడు వాతావరణంలో లేని వాయువు ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. అమ్మోనియా
D. మీధైల్
Answer : ఆక్సిజన్


Que. . క్రింది వానిలో దేన్ని పేలుడు పదార్దంగా ఇటీ వల భారత ప్రభుత్వం ప్రకటించింది ?
A. పొటాషియం నైట్రేట్
B. అమ్మోనియం నైట్రేట్
C. సోడియం కార్బోనేట్
D. సల్ఫర్ నైట్రేట్
Answer : అమ్మోనియం నైట్రేట్


Que. . ఓజోన్ పొరకు నష్టం కలిగించేది?
A. కార్బన్ డై ఆక్సైడ్
B. లెడ్ ఆక్సైడ్
C. క్లోరోఫ్లోరో కార్బన్ లు
D. నైట్రోజన్
Answer : క్లోరోఫ్లోరో కార్బన్ లు


Que. . అతి ప్రాచీన పక్షి శిలాజాన్ని-ఆర్కియోప్టెరిక్స్ ఎక్కడ కనుగొన్నారు?
A. జర్మనీ
B. ఇటలీ
C. ఇండియా
D. ఉత్తర అమెరికా
Answer : ఇటలీ


Que. . డైనో సార్లు ఏ వర్గానికి చెందిన జంతువులు?
A. పాకుడు జంతువులు
B. పాకుడు జంతువులు ,పక్షులు
C. ఉభయచర జీవులు,పాకుడు జంతువులు
D. పాకుడు జంతువులు ,క్షిరధాలు
Answer : పాకుడు జంతువులు


Que. . SCIENCE అనే మాట SCIENTIA అనే లాటిన్ మాట నుండి వచ్చింది. SCIENTIA మాట అర్ధం?
A. జ్ఞానం
B. అన్వేషణ
C. విస్తరణ
D. విచారణ
Answer : జ్ఞానం


Que. . భూమి మీద కింది వానిలో అతి పురాతనమైన పాకుడు జంతువులు?
A. hylonomus
B. dienotheriums
C. lchothysaurs
D. pierosarum
Answer : lchothysaurs


Que. . 1కిలోగ్రాం ఎన్ని పౌండ్లకు సమానం?
A. 2.2 పౌండ్లు
B. 3.2 పౌండ్లు
C. 2.8 పౌండ్లు
D. 1.9 పౌండ్లు
Answer : 2.2 పౌండ్లు


Que. . 1 గ్యాలన్ ఎన్ని లీటర్లకు సమానం?
A. 3.8 లీటర్లు
B. 3.0 లీటర్లు
C. 4.8 లీటర్లు
D. 4.0 లీటర్లు
Answer : 4.8 లీటర్లు


Que. . ఎన్ని డిగ్రీల వద్ద నీటి సాంద్రత అత్యధికం?
A. 100 ° C
B. 4 ° C
C. 0 ° C
D. -4 ° C
Answer : 4 ° C


Que. . కింది వానిలో అత్యంత బరువైనది?
A. వెండి
B. బంగారం
C. సీసం
D. పాదరసం
Answer : పాదరసం


Que. . ఇనుముకి తుప్పు పట్టడం దేనికి ఉదాహరణ?
A. రిడక్షన్
B. ఆక్సిడేషన్
C. పాలిమ రైజేషన్
D. గాల్వానైజేషణ్
Answer : ఆక్సిడేషన్


Que. . ఘన కర్పూరం ఆవిరిగా మరే ప్రక్రియ?
A. కరగటం
B. సబ్లిమేషన్
C. ఘనీభవించడం
D. ఆవిరి కావటం
Answer : సబ్లిమేషన్


Que. . పచ్చటి పండ్లను పండ్లుగా మార్చటానికై ఉపయోగించే వాయువు ?
A. ఇధలీన్
B. ఎసిటిలీన్
C. అమ్మోనియం
D. కార్బన్ మోనాక్సైడ్
Answer : ఎసిటిలీన్


Que. . వేడిని కొలిచే సాధనం పేరు?
A. కేలోరి మీటర్
B. కార్డియో గ్రామ్
C. సైక్లో ట్రాన్
D. బొలీమీటర్
Answer : కేలోరి మీటర్


Que. . మానవ శరీరంలో ఉన్న క్రోమోజోముల సంఖ్య?
A. 6 జతలు
B. 23 జతలు
C. 39 జతలు
D. 25 జతలు
Answer : 23 జతలు


Que. . ఈ-మెయిల్ పితామహుడు ఎవరు?
A. బిల్ గేట్స్
B. టిమోతీ బిల్
C. గోలిటి బర్గ్
D. రే టామిలిసన్
Answer : రే టామిలిసన్


Que. . WWW ని కనుగొన్నది ఎవరు?
A. బిల్ గేట్స్
B. ఎస్.రస్సెల్స్
C. లీ ఫియీంగ్
D. టింబర్నర్స్ లీ
Answer : టింబర్నర్స్ లీ


Que. ఆకాశం నీలి రంగులో ఉండడానికి కారణం?
A. విక్షేపన వలన
B. విస్తరించడం వలన
C. వక్రీభవనం వలన
D. పరావర్తనం వలన
Answer : విస్తరించడం వలన

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!