కడప జిల్లా పులివెందుల పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఆసక్తి మరియు అర్హతలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 8 ఫిబ్రవరి 2024 ఉదయం 10 గంటలకు పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
ఉద్యోగం పేరు కాంట్రాక్ట్ లెక్చరర్
మొత్తం ఉద్యోగాల సంఖ్య 3
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు
కంప్యూటర్ అప్లికేషన్
కంప్యూటర్ సైన్స్
పొలిటికల్ సైన్స్
ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు ఆసక్తి మరియు అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులు కడప జిల్లా పులివెందుల పట్టణంలో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకి 8 ఫిబ్రవరి 2024 ఉదయం 10 గంటలకు హాజరు కావచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కి వెళ్లిన అభ్యర్థులకు కళాశాలలో ఉన్న త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో మౌఖిక పరీక్ష తో పాటు డెమో నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసుకుంటారు.
👉మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండి