Month: August 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మరియు నవరత్నాలు బిట్ బ్యాంక్

1. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఎప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టారు?1) జులై 102) జులై 11  3) జులై 12  4) జులై 13సమాధానం: 3 2. ఆంధ్రప్రదేశ్ విభజననాటికి రూ.1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్రరుణం 2018-19 నాటికి ఎంతకు చేరింది? …

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర

కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా లోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరు జయరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుంచి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటీషువారిని…

రక్త వర్గాల పితామహుడు ఎవరు? | Telugu General Science Important Questions with Answers

1.కంప్యూటర్ పితామహుడు ?A. చార్లెస్ బాబేజ్B. వాన్ న్యూమన్C. జాన్ వార్డనిD. రూథర్ ఫర్డ్Answer : చార్లెస్ బాబేజ్  2. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు?A. న్యూటన్B. మాక్స్ వెల్C. స్టీవెన్ సన్D. రూథర్ ఫర్డ్Answer : న్యూటన్  3. అన్ని…

Telugu GK Bit Bank | జనరల్ నాలెడ్జ్ | for APPSC | Panchayat Secretary | IBPS | SBI | SSC

1) దారిద్య్రరేఖకు దిగువన నివసించే 65 ఏళ్లు మించిన వృద్ధులకు నెలకు 10 కేజీల బియ్యంAnswer: అన్నపూర్ణ 2) పంచవర్ష ప్రణాళిక లను ప్రారంభించిన మొదటి దేశం?Answer: రష్యా 3) ఉజ్వల పథకం ఎప్పుడు ప్రవేశ పెట్టారు?Answer: 2007 డిసెంబర్ 4…

భారతదేశ స్వాతంత్రోద్యమం ముఖ్య సంఘటనలు – The major events of India’s independence movement

➤  1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించారు ➤  1885 – 1905 మధ్య కాలాన్ని మితవాడ దశగా పేర్కొంటారు ➤  1905 – 1920 మధ్య కాలాన్ని అతివాద దశగా పేర్కొంటారు ➤  1905 జూలై 20న బెంగాల్ విభజన ప్రకటన వెలువడింది ➤  1906 డిసెంబర్…

గ్రామ సచివాలయ ఉద్యోగాల ప్రత్యేకం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవరత్నాలు

> ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో ఎన్ని పధకాలు కలవు?– 9 పథకాలు ఉన్నాయి.  > ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో అమలు లో ఉన్న నవరత్నాలు ఏవి?1. వై.ఎస్.ఆర్ రైతు భరోసా2. ఫీజ్ రీయింబర్స్ మెంట్3. ఆరోగ్య శ్రీ4. జలయజ్ఞం5.…