కడప నగరంలో ప్రసిద్ధ వస్త్ర ప్రపంచం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న కడప నగరంలో నివసిస్తున్న నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. పూర్తి వివరాల కోసం క్రింద ఇచ్చిన సమాచారం చదవగలరు.
సంస్థ పేరు : సౌత్ ఇండియా షాపింగ్ మాల్
పని ప్రదేశం : కడప
ఉద్యోగం పేరు : వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ లో పని చేయవలెను.
ఉద్యోగాల సంఖ్య : 02 పోస్టులు
అర్హతలు : 10వతరగతి
వయసు : 26 సంవత్సరాల లోపు
జీతం : నెలకు 10000 మరియు ఇన్సెంటివ్
ఆసక్తి , ఉన్న మహిళా అభ్యర్థులు +91 63004 03202 నంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
గమనిక : ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి