రక్త వర్గాల పితామహుడు ఎవరు? | Telugu General Science Important Questions with Answers



1.కంప్యూటర్ పితామహుడు ?
A. చార్లెస్ బాబేజ్
B. వాన్ న్యూమన్
C. జాన్ వార్డని
D. రూథర్ ఫర్డ్
Answer : చార్లెస్ బాబేజ్ 


2. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు?
A. న్యూటన్
B. మాక్స్ వెల్
C. స్టీవెన్ సన్
D. రూథర్ ఫర్డ్
Answer : న్యూటన్ 


3. అన్ని గ్రహాలలో కెల్లా పెద్దది?
A. భూమి
B. గురుడు
C. శుక్రుడు
D. బుధుడు
Answer : గురుడు


4. అత్యుత్తమ విద్యుత్ వాహకం ?
A. వెండి
B. రాగి
C. బంగారం
D. సీసం
Answer : వెండి 


5. రక్త వర్గాల పితామహుడు?
A. హిపోక్రిటిస్
B. లాండ్ స్టీన్
C. ఎడ్వర్డ్ జెన్నర్
D. ఫ్రాన్సిస్ గాలన్
Answer : లాండ్ స్టీన్ 


6. కింది వానిలో వైరస్ సంబంధ వ్యాధి?
A. స్మాల్ పాక్స్
B. ట్యూబర్ కులోసిస్
C. మలేరియ
D. కలరా
Answer : స్మాల్ పాక్స్


7. పండ్ల అధ్యయన శాస్త్రం ?
A. పామోలజీ
B. షేడాలజీ
C. అంతాలజీ
D. స్పయిరాలజీ
Answer : పామోలజీ


8. పుష్పాల అధ్యయన శాస్త్రం ?
A. పామోలజీ
B. పెడాలజీ
C. అంతాలజీ
D. స్పయిరాలజీ
Answer : అంతాలజీ


9. కింది వానిలో నిజమైన పండు కానిది?
A. తమలా పాకు
B. జీడి పప్పు
C. మామిడి కాయ
D. ఆపిల్
Answer : జీడి పప్పు


10. భూమి లొపల ఉండే పండ్ల చెట్లు?
A. ఉల్లిపాయ 
B. బంగాళ దుంప
C. క్యారెట్
D. వేరుశనగ
Answer : వేరుశనగ


11. వాతావరణ పీడనంలోని మార్పులను కొలిచే సాధనం?
A. బారోగ్రాఫ్
B. బారోమీటర్
C. కాలిపర్
D. సైక్లోట్రన్
Answer : బారోమీటర్


12. కంచు దేని మిశ్రమం ?
A. రాగి,జింక్
B. రాగి,తగరం
C. రాగి,నికెల్
D. రాగి,అల్యూమినియం
Answer : రాగి,తగరం


13. స్టెయిన్ లెస్ స్టీల్ దీని మిశ్రమం ?
A. ఇనుము,క్రోమియం,నికెల్,కార్బన్
B. ఇనుము,క్రోమియం,సీసం,తగరం
C. ఇనుము,క్రోమియం,టంగ్ స్టన్,తగరం
D. ఇనుము,సీసం,కార్బన్,నికెల్
Answer : ఇనుము,క్రోమియం,నికెల్,కార్బన్


14. క్రింది వానిలో ఏది కనిష్టంగా కాలుష్యాన్ని కలిగిస్తుంది ?
A. డీజెల్
B. బొగ్గు
C. హైడ్రోజన్
D. కిరోసిన్
Answer : హైడ్రోజన్


15. పొడి మంచుగడ్డ కి రసాయనిక పేరు ?
A. ఘన కార్బన్ డై ఆక్సైడ్
B. సోడియం క్లోరైడ్
C. సోడియం నైట్రేట్
D. సోడియం కార్బోనేట్
Answer : ఘన కార్బన్ డై ఆక్సైడ్


16. రేడియో ధార్మిక శక్తిని కనుగొన్నది?
A. హెన్రి బెకేరల్
B. జే.ఎల్.బెయిర్డ్
C. జి.మార్కొని
D. మైకేల్ ఫారేడే
Answer : హెన్రి బెకేరల్


17. మానవ శరీరంలో మాస్టర్ గ్రంధి?
A. పిట్యూటరి
B. థైమస్
C. పాంక్రియాస్
D. ఆడ్రినల్
Answer : పిట్యూటరి


18. ఔషద పితామహుడు?
A. హిప్పోక్రేటిస్
B. లాండ్ స్టీన్
C. ఎడ్వర్డ్ జెన్నర్
D. ఫ్రాన్సిస్ గాలన్
Answer : హిప్పోక్రేటిస్