Telugu GK Bit Bank | జనరల్ నాలెడ్జ్ | for APPSC | Panchayat Secretary | IBPS | SBI | SSC


1) దారిద్య్రరేఖకు దిగువన నివసించే 65 ఏళ్లు మించిన వృద్ధులకు నెలకు 10 కేజీల బియ్యం
Answer: అన్నపూర్ణ


2) పంచవర్ష ప్రణాళిక లను ప్రారంభించిన మొదటి దేశం?
Answer: రష్యా








3) ఉజ్వల పథకం ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
Answer: 2007 డిసెంబర్ 4


4) ఆర్థికాభివృద్ధి లేనిదే మానవ వనరుల అభివృద్ధి సాధ్యం కాదని గుర్తించిన ప్రణాళిక?
Answer: 8వ ప్రణాళిక


5) సర్వోదయ ప్రణాళికను ప్రతిపాదించింది
Answer: జయప్రకాశ్ నారాయణ్


6) పరిపక్వత అనే అంశంపై ప్రణాళికా విధానం ఆధారపడి ఉండాలని చెప్పింది?
Answer: జవహర్‌లాల్ నెహ్రూ


7) ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛన్ ప్రారంభమైంది?
Answer: 2009 సెప్టెంబర్ 16


8) ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన నిధి?
Answer: జాతీయ పునరుజ్జీవనిధి


9) సంతులిత వృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది?
Answer: రగ్నర్ నర్క్స్


10) ప్రధాన మంత్రి గ్రామోదయ యోజనను ప్రారంభించిన సంవత్సరం?
Answer: 2000


11) పేద గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం?
Answer: జననీ సురక్ష యోజన


12) పధానమంత్రి రోజ్‌గార్ యోజనను ఏ కార్యక్రమంలో విలీనం చేశారు?
Answer: కప


13) 12వ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది?
Answer: 2012-2017








14) రెండవ పంచవర్ష ప్రణాళికలొ ఏ రంగానికి ప్రాధాన్యతను ఇచారు?
Answer: పారిశ్రామిక రంగం


15) ప్రస్తుతం భారత దేశంలొ ఎన్నవ పంచవర్ష ప్రణాలిక అమలు జరుగుతుంది?
Answer: 12 వ పంచవర్ష ప్రణాలిక