1. . ఆంధ్రప్రదేశ్లో గ్రామ సర్పంచ్
1. పరోక్షంగా ఎన్నుకోబడతాడు.
2. అనుపాత ప్రతినిధ్యం ఆధారంగా ఎన్నుకోబడతారు.
3. ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు
4. ప్రభుత్వం నామినేట్ చేస్తుంది
జవాబు : 3
2. ప్రాచీన కాలంలో గ్రామ పంచాయత్ వ్యవస్థ ఏ సూత్రంపై ఆధారపడి ఉండేది?
1. గ్రామం ఒక స్వయం సమృద్ధమైన పాలన యూనిట్
2. గ్రామం ఒక వ్యక్తి నియంత్రణలో ఉంట్టాలి
3. గ్రామం రాజు ప్రతినిధి నియంత్రణలో ఉండాలి
4. గ్రామ దేవత పూజ ప్రధానమైన విషయం
జవాబు : 1
3. ఆంధ్రప్రదేశ్లో 1959లో ఏ కమిటీ సిఫార్సు మేరకు పంచాయత్ వ్యవస్థ ప్రవేశపెట్టారు?
1. ఎస్.కె.డే కమిటీ
2. అమృత్ కౌర్ కమిటీ
3. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
4. సూమోటోగా ప్రవేశపెట్టారు
జవాబు : 3
4. ఆంధ్రప్రదేశ్లో జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పరచాలని సిఫార్సు చేసిన కమిటీ
1. వెంగళరావు కమిటీ
2. జి.వి.కె.రావు కమిటీ
3. ఎం.టి.రాజు కమిటీ
4. నరసింహం కమిటీ
జవాబు : 3
5. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయత్ సమావేశం నిర్వహించాలని ఎవరు ఆదేశిస్తారు?
1. ఎమ్.డి.ఓ
2. వి.ఆర్.ఓ
3. పంచాయత్ కార్యదర్శి
4. సర్పంచ్
జవాబు : 4

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి