ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర అభివృద్దే మా లక్ష్యం * ప్రజా ఆరోగ్యమే మా లక్ష్యం అంటూ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019 - 2020 ను శుక్రవారం 12/07/2019 న ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యల్ని గుర్తు చేసిన మంత్రి.. బడ్జెట్‌లో నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మేనిఫెస్టోలో అన్నదాతలకు ఇచ్చిన హామీలు, పథకాలకు తగ్గట్లుగా వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019 - 2020 హైలైట్స్
* గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకురావడం మా విజన్
* ప్రతీ గ్రామం, పట్టణాలకు పైపుల ద్వారా నీటిని తీసుకురావడం
* ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడం
* ప్రత్యేక హోదా సాధించడం
* ప్రజా రవాణాను మెరుగుపర్చడం
* కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ స్వరూపం :
* బడ్జెట్ అంచనా రూ. 2,27,297.99 కోట్లు
* రెవెన్యూ వ్యయం: రూ. 1,80,475.94 కోట్లు
* మూలధనం వ్యయం రూ. 32,293.39 కోట్లు
* వడ్డీ చెల్లింపులు నిమిత్తం రూ. 8,994 కోట్లు
* 2018-19తో పోలిస్తే 19.32 శాతం పెరుగుదల
* రెవెన్యూ లోటు రూ. 1778.52 కోట్లు
* ద్రవ్యలోటు రూ. 35,260.58 కోట్లు
* జీఎస్టీపీలో ద్రవ్య లోటు రూ. 3.3 శాతం
* జీఎస్టీపీలో రెవెన్యూ లోటు రూ. 0.17 శాతం
ఏపీ అప్పులు-ఖర్చులు
* విభజన సమయంలో రూ.1,30,654 కోట్ల రుణం
* ప్రభుత్వ అప్పు రూ.97,124 కోట్లు, ప్రజా పద్దు రూ. 38,530 కోట్లు
* 2018-19 నాటికి రూ.2,58,928 కోట్ల అప్పు
* ప్రభుత్వ అప్పు రూ.192,820, ప్రజా పద్దు రూ.66,108 కోట్లకు పెరిగింది.
* వివిధ సంస్థల ద్వారా రూ.10వేల కోట్ల రుణం ఖర్చు మల్లింపు,
* రూ.18వేల కోట్ల బిల్లులు పెడింగ్
* ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 48వేల కోట్ల అంతరాలు
శాఖల వారీగా బడ్జెట్ లో కేటాయింపుల వివరాలు :
* సంక్షేమ పద్దు కింద రూ. 14,142.99 కోట్లు
* కార్మిక ఉపాధి కల్పన రూ. 978.58 కోట్లు
* ఆరోగ్యశ్రీకి రూ. 1740 కోట్లు
* వైద్య సేవల కోసం రూ. 143.38 కోట్లు
* 104 వైద్య సేవల కోసం రూ. 179.76 కోట్లు
* ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ కోసం రూ. 1500 కోట్లు
* కొత్తగా మూడు వైద్య కాలేజీల కోసం బడ్జెట్ లో నిధులు పాడేరు, గురజాల, విజయనగరంలో వైద్య కాలేజీలకు రూ. 66 కోట్ల చొప్పున కేటాయింపు
* డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 1140 కోట్లు .
* పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్ వడ్డీలేని రుణం కింద రూ. 648 కోట్లు
* ఏపీఎస్ ఆర్టీసీకి సహాయార్ధం రూ. 1000 కోట్లు
* ఏపీఎస్ ఆర్టీసీ రాయితీల కోసం రూ. 500 కోట్లు
* ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు రూ. 50 కోట్లు
* రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ కు రూ. 260 కోట్లు
* గ్రామ వాలంటీర్ల కోసం రూ. 720 కోట్లు
* గ్రామ సచివాలయాల కోసం రూ. 700 కోట్లు
* మున్సిపల్ వార్డు వాలంటీర్ల కోసం రూ. 280 కోట్లు
* మున్సిపల్ వార్డు సచివాలయాల కోసం రూ. 180 కోట్లు
* పౌరసరఫరాల శాఖకు బియ్యం రాయితీ కింద రూ. 3000 కోట్లు

* బియ్యం తదితర సరకుల సరఫరాకు రూ. 750 కోట్లు
* పౌరసరఫరాల కార్పొరేషన్ కు ఆర్థిక సాయం కింద రూ. 348 కోట్లు
* విద్యా శాఖకు రూ. 32,618.46 కోట్లు
* క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 329.68 కోట్లు
* సాంకేతిక విద్యకు రూ. 580.29 కోట్లు
* కళలు, సాంస్కృతికానికి రూ. 77.67 కోట్లు
* వైద్య, ఆరోగ్యానికి రూ. 11,399.23 కోట్లు
* తాగునీరు, పారిశుద్ధ్యం రూ. 2,234.77 కోట్లు
* గృహనిర్మాణం రూ. 3,617.3 కోట్లు
* పట్టణాభివృద్ధి కింద రూ. 6,587.09 కోట్లు
* సమాచార, పౌరసరఫరాలకు రూ. 191.02 కోట్లు
* ఆర్థిక రంగ సేవల కోసం రూ. 86,105.63 కోట్లు
* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 20,677.08 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ. 29,329.98 కోట్లు
* జలవనరుల కోసం రూ. 13,139.05 కోట్లు
* తాగునీరు, వరద నియంత్రణ కింద రూ. 13,139.05 కోట్లు
* ఇందన శాఖకు రూ. 6,861.03 కోట్లు
* ఖనిజాభివృద్ధి శాఖకు రూ. 3,986.05 కోట్లు
* రవాణా శాఖకు రూ. 6,157.25 కోట్లు
* సామాజిక సేవలకు రూ. 75,465.025 కోట్లు
* వేట నిషేధం సమయంలో మత్య్సకారులకు ఆర్ధిక సాయం కింద రూ.100 కోట్లు
* అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలల నిర్మాణానికి రూ.100 కోట్లు
* రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ. 92,050.05 కోట్లు
* ఎస్సీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద రూ. 1500 కోట్లు
* ఎస్టీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద రూ. 4,988.52 కోట్లు
* బీసీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద రూ. 15,061.64 కోట్లు
* చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ. 100 కోట్లు
* మత్య్సకారుల పడవల డీజిల్ రాయితీ కింద రూ. 100 కోట్లు
* మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ. 60 కోట్లు
* ఎస్సీ మత్య్సకారుల సంక్షేమానికి రూ. 50 కోట్లు
* జగనన్న అమ్మఒడి పథకం కోసం రూ. 6455.80 కోట్లు
* పాఠశాలల్లో మౌళిక సౌకర్యాల కల్పనకు రూ. 1500 కోట్లు
* మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1077 కోట్లు
* పాఠశాలల నిర్వహణ గ్రాంటు రూ. 160 కోట్లు
* గిడ్డంగులు, మౌలిక నిధి కింద రూ. 200 కోట్లు
* వ్యవసాయ ప్రయోగశాలల కోసం రూ. 109.28 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ. 100.05 కోట్లు
* రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100 కోట్లు
* రైతులకు పరిహారం కింద రూ. 100 కోట్లు
* పాల సహకార సంఘాల అభివృద్ధికి రూ. 100 కోట్లు
* పశు అభివృద్ది, దాణా కోసం రూ. 100 కోట్లు
* గిడ్డంగుల నిర్మాణానికి రూ. 37.53 కోట్లు
* పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ.250 కోట్లు
* రైతు భరోసా కింద రూ.8,750 కోట్లు
* 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.4,525 కోట్లు
* ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3000 కోట్లు
* విపత్తుల నిర్వహణ కింద రూ.2002.08 కోట్లు
* పంటల బీమా పథకం కింద రూ.1163 కోట్లు
* ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కింద రూ.475 కోట్లు
* రైతు భరోసా కింద బోర్ల తవ్వకానికి రూ.200 కోట్లు
* రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.200 కోట్లు
* - వైఎస్సార్ కల్యాణ కానుక కింద ప్రోత్సాహకాలకు రూ. 30.26 కోట్లు
* కులాంతర వివాహాల ప్రోత్సాహం కింద రూ. 41 కోట్లు
* ఏపీఐఐసీకి రూ. 360 కోట్లు
* కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రూ. 250 కోట్లు
* పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ. 573.60 కోట్లు
* పారిశ్రామిక మౌలిక కల్పన కింద రూ. 250 కోట్లు
* సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం రూ. 200 కోట్లు
* బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు
* న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ కు రూ. 100 కోట్లు
* న్యాయవాదుల ఆర్థిక సాయం కింద రూ. 10 కోట్లు
* బీసీలకు వైఎస్సార్ కళ్యాణ కానుక కింద రూ. 300 కోట్లు
* ఎస్సీలకు వైఎస్సార్ కళ్యాణ కానుక కింద రూ. 200 కోట్లు
* ఎస్టీలకు వైఎస్సార్ గిరిపుత్రిక కళ్యాణ కానుక కింద రూ. 45 కోట్లు
* మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 100 కోట్లు
* కాపుల సంక్షేమానికి రూ.2000 కోట్లు
* అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లు
* వైఎస్సార్ బీమా పథకం కోసం రూ. 404.02 కోట్లు
* ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయం కింద రూ.400 కోట్లు
* నాయీ బ్రాహ్మణుల, రజకులు, దర్జీల ఆర్థిక సాయానికి రూ.300 కోట్లు
* చేనేత కార్మికులకు వైఎస్సార్ భరోసా కింద రూ. 200 కోట్లు
* వైఎస్సార్ గ్రాంట్స్ కింద మత సంస్థలకు సహాయంగా రూ. 234 కోట్లు
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి