డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెదక్ జిల్లా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనో లేదా టైపిస్ట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం అఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 23 నవంబర్ 2024 సాయంత్రం అయిదు గంటలవరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.
సంస్థ పేరు : డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెదక్ జిల్లా
మొత్తం ఖాళీల సంఖ్య : 02 పోస్టులు
ఉద్యోగాల వివరాలు :
స్టెనో / టైపిస్ట్ - 01 పోస్టు
రికార్డ్ అసిస్టెంట్ - 01 పోస్టు
విద్యార్హతలు : స్టెనో / టైపిస్ట్ ఉద్యోగాలకు డిగ్రీ మరియు టైపింగ్ / కంప్యూటర్ వాడకం తెలిసి ఉండాలి మరియు హయ్యర్ గ్రేడ్ పాస్ అయినవారికి ప్రాముఖ్యత ఉంటుంది. మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పదవతరగతి పాస్ అయి ఉండాలి.
వయసు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01 నవంబర్ 2024 నాటికి 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికీ రిజర్వేషన్ లు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఓసి, బిసి అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 400 రూపాయలు చెల్లించాలి.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారికీ ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరకాస్తు విధానము : ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 23 నవంబర్ 2024 సాయంత్రం అయిదు గంటలవరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి