1. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడెవరు?
1) ఎం.ఎన్. రాయ్
2) జయప్రకాశ్ నారాయణ్
3) ఆచార్య వినోబాభావే
4) గాంధీజీ
2. ప్రజాస్వామ్య రాజ్యాంగ రాజ్యాధినేతగా ఎన్ని కైన ప్రజాప్రతినిధి ఉంటే ఆ రాజ్యాన్ని ఏమంటారు?
1) ప్రజాస్వామ్య రాజ్యం
2) సామ్యవాద రాజ్యం
3) గణతంత్ర రాజ్యం
4) లౌకిక రాజ్యం
3. రాజ్యాంగానికి మూలకారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
1) మనువు
2) ప్లేటో
3) గార్నర్
4) అరిస్టాటిల్
4. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏ దేశానిది?
1) భారత్
2) అమెరికా
3) కెనడా
4) బ్రిటన్
5. పూర్ణ స్వరాజ్ తీర్మానం కిందివాటిలో ఏ సమావేశానికి సంబంధించింది?
1) ໕໖
2) పుణే
3) లాహోర్
4) నాగపూర్
6. జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1) జపాన్
2) జర్మనీ
3) అమెరికా
4) కెనడా
7. భారత రాజ్యాంగానికి సంబంధించి మూలా ధారమైన చట్టం ఏది?
1) 1935
2) 1919
3) 1947
4) 1909
8. కింద పేర్కొన్నవారిలో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా పని చేసినవారు?
1) డాక్టర్ సచ్చిదానంద సిన్హా
2) సర్దార్ వల్లభాయ్ పటేల్
3) కె.ఎం. మున్షీ
4) నెహ్రూ
9. భారత రాజ్యాంగ రచనకు సుమారుగా ఎన్నేళ్లు పట్టింది?
1) 5
2) 4
3)3
4)2
10. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏ దేశానికి ఉంది?
1) కెనడా
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) భారత్
11. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1) 1946 ລ້ 8
2) 1946 ລ້ 9
3) 1946 ລ້ 6
4) 1947 ລ້ລ້ 26
12. రౌండ్ టేబుల్ సమావేశాలను ఏ నగరంలో నిర్వహించారు?
1) వాషింగ్టన్
2) ໕໖
3) బ్రస్సెల్స్
4) లండన్
13. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు?
1) 1946 ఆగస్టు
2) 1946 జనవరి
3) 1947 సెప్టెంబర్
4) 1946 జూలై
14. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు అమల్లో ఉన్న చట్టం ఏది?
1) 1935 చట్టం
2) 1909 చట్టం
3) 1919 చట్టం
4) 1833 చట్టం
15. క్రిప్స్ కమిషన్ ను ఎప్పుడు నియమించారు?
1) 1943
2) 1946
3) 1942
4) 1932
16. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక రా జ్యం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు?
1) 44
2) 45
3) 43
4) 42
17. భారతదేశం ఏ ప్రభుత్వ విధానాన్ని స్వీకరించింది?
1) పెట్టుబడిదారీ
2) అధ్యక్ష తరహా
3) పార్లమెంటరీ
4) కమ్యూనిస్టు
18. దేశ రక్షణ, కరెన్సీ ఏ జాబితాలో ఉన్నాయి?
1) కేంద్ర
2) రాష్ట్ర
3) ఉమ్మడి
4) ఏదీకాదు
19. మనదేశంలో ఏ రకమైన పౌరసత్వం అమల్లో ఉంది?
1) ద్వంద్వ
2) ఏక
3) 1, 2
4) ఏదీకాదు
20. మత ప్రమేయం లేని (మత విషయాల్లో తటస్థం గా ఉండే)రాజ్యాన్ని ఏమంటారు?
1) సోషలిస్టు రాజ్యం
2) లౌకిక రాజ్యం
3) ఫ్యూడలిజం
4) థియోక్రటిక్ రాజ్యం
21. 'సామ్యవాదం' అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
1) 44
2) 41
3) 42
4) 43
22. భారత రాజ్యాంగం మొదటి ప్రకరణ భారతదేశాన్ని ప్రకటిస్తుంది? ఏవిధమైన రాజ్యంగా
1) ఏకకేంద్ర రాజ్యం
2) అర్ధ సమాఖ్య రాజ్యం
3)సమాఖ్య రాజ్యం
4) రాష్ట్రాల యూనియన్
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి