ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల, రేపల్లె రెవెన్యూ మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 28నవంబర్ 2024.0ఈ ఉద్యోగాలకు సంంధించి పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఆర్టికల్ నీ పూర్తిగా చదవండి.ఈ కథనం 22 నవంబర్ 2024 న హిందూస్తాన్ టైమ్స్ లో వచ్చిన కథనం ఆధారంగా చేసుకొని ఇవ్వబడింది.
సంస్థ పేరు : ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ
ఉద్యోగం పేరు ,: రేషన్ డీలర్
మొత్తం ఖాళీలు :192 పోస్టులు
ఉద్యోగాల వివరాలు
రేపల్లె నగరం 8
రేపల్లె మండలం 8
చుండూరు 8
చిరుకు పల్లి 6
నిజాం పట్నం 5
భట్టి ప్రోలు 5
అమర్తలూరు 3
కొల్లూరు 3
వేములూరు 3
వీటితో పాటు చీరాల లో పది మండలాల్లో 139 రెగ్యులర్ షాపులు మరియు 4కొత్త షాపుల కు కూడా దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హతలు : ఇంటర్ మీడియట్ పాస్ అయి ఉండి ఆ గ్రామంలోనే నివాసం ఉండాలి అలాగే అభ్యార్టిపైన ఎటువంటి పోలీసు కేసులు ఉండకూడదు.
వయసు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు 18నుండి 40సంవత్సరాల లోపు ఉండాలి.
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న వారికీ 29 న పత్రాల పరిశీలన ఉంటుంది అదేరోజు అర్హులైన వారి జాబితా విడుదల చేసి అర్హులైన వారికీ 2 డిసెంబర్ 2 024 న రాత పరీక్షా నిర్వహిస్తారు ఎంపికైన వారికీ 5 డిసెంబర్ 2024 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ లకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఆయా ఆర్డీవో కార్యాలయాలలో 28 నవంబర్ 2024 లోపు సమర్పించాలి
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి