గోల్డ్ క్యారెట్ అంటే ఏంటి..? అసలు 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడాలేంటి..?

 బంగారం భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పండుగలకు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తుంటారు. అంతేకాదు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది, ధరించేది కూడా భారతీయ మహిళలే.

సాధారణంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎన్ని క్యారెట్లని అడుగుతుంటారు. అసలు బంగారానికి క్యారెట్లకి సంబంధం ఎంతో చూద్దాం.. మార్కెట్లో లభించే ప్రతిదానికి నాణ్యతా ఉంటుంది. బంగారం గురించి తెలిసిన వారికి 22 క్యారెట్లు, 24 క్యారెట్లు అనే పదాలు తెలిసే ఉంటాయి.

ఈ రెండింటికి తేడాలేంటో గోల్డ్ షాపింగ్ చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువగా తెలుస్తుంది.

కానీ కొందరికి మాత్రం ఈ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది. బంగారం గురించి మీకు ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు తెలుసుకోవడానికి ఈ  క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తి కరమైన విషయాలు అందరికంటే ముందుగా మీకు తెలియాలి అంటే INFINITY FACTS TELUGU యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి