మీరు రోడ్ ఆఫ్ బోన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా?... 2,000 కిలోమీటర్ల పొడవు గల స్టాలినిస్ట్ మారణహోమం యొక్క సామూహిక సమాధి అక్కడే ఉంది. దీనికి M56 అనికూడా పేరు కూడా ఉంది. దీని గురించి తెలుసుకునే ముందు మీరు పక్కనే ఓ గ్లాసు నీళ్లు పెట్టుకోవడం మర్చిపోవద్దు. అతి క్రూరమైన ప్రాంతం గురించి ఒంటరిగా తెలుసుకోకండి.
కోలిమో ప్రాంతం ప్రసిద్ధి చెందిన భూభాగం. పైగా ఇది బంగారం మరియు యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం. యుఎస్ఎస్ఆర్ యొక్క నిర్బంధ శిబిరాలు ఆ ప్రాంతంలోని రహదారిలో ఉండేవి. అదొక మంచు మార్గం. ప్రపంచంలోనే భయంకరమైన ఈ రోడ్డు మార్గం గురించి పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి . మరిన్ని ఇలాంటి ఆసక్తి కరమైన వీడియోలకు ఇన్ఫినిటీ ఫాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి