ప్రతిరోజూ డిమాండ్ ఉండే బిజినెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలలో ప్రాంచైజ్ అవకాశం కలదు

మన దేశంలో చాలా మందికి అది ఉదయం కానీ, సాయంత్రం కానీ వేడి వేడి టీ తాగకపోతే ఏ పని చేయబుద్ది కాదు. మన పట్టణాల్లో , గ్రామాల్లో ఎన్ని టీ స్టాల్స్ ఉన్నప్పటికీ అన్ని చోట్ల మంచి గిరాకీ ఉంటుంది.  

అసలు ఈ టీ స్టాల్ బిజినెస్ లో లాస్ అనేది రాదు. అయితే ఈ రోజు ఈ వీడియోలో లో మనం రెగ్యులర్ గా ఉండే టీ స్టాల్ గురించి కాకుండా కాఫీ, టీల నుండి మొదలుపెట్టి మిల్క్ షేక్స్, స్మూతీస్, స్నాక్స్ వరకు అన్ని ఒకే చోట దొరికే ఒక ట్రెండీ టీ బిజినెస్ గురించి తెలుసుకుందాం.