మన దేశంలో చాల మందికి టీ తాగే అలవాటు ఉంటుంది, కాబట్టి టీ తయారు చేసే టీ పొడికి ప్రతిరోజూ డిమాండ్ అనేది తగ్గదు. ఈ టీ లలో చాలా రకాల టీలు ఉంటాయి. అంటే జింజర్ టీ, మసాలా టీ, ఎలాచి, రోస్ టీ, చాకోలేట్ టీ,, మరి ఇలాంటి టీ లు తయారు చేయాలంటే మాములు టీ పౌడర్ తో సాధ్యం కాదు..అయితే తెలంగాణ లోని టీ కింగ్స్ వారి వద్ద ఇలాంటి అన్ని రకాల టీ ఫ్లేవర్ లు అతి తక్కువ రేటుకే మనకు లాభిస్తాయి...
వీరి వద్ద GINGER tea powder , masala tea powder , ELACHI tea powder , Chocolate tea powder , pan tea powder , Rose tea powder ఇలా చాలా రకాల ఫ్లేవర్ లు ఉన్నాయి, అంతేకాకుండా మీరు వీరితో కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటూ ఉంటే ఈ వీడియో డీస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసు కోవచ్చు. లేదా ఈ ఫ్లేవర్ లలో మీకు నచ్చిన ఫ్లేవర్ ను ఆర్డర్ చేసి తెప్పించు కోవచ్చు.. వీరి దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే కనీసం 30,000 రూపాయల బిజినెస్ అనేది చేయాలి,, ఇలా ఫ్రాంచైజ్ తీసుకుంటే 30 నుండి35 శాతం వరకు మనకు లాభాలు ఉంటాయి.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి