అక్రిలిక్ బ‌ట‌న్ (గుండీలు) మేకింగ్ బిజినెస్ | Telugu Self Employment Videos

కొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మించాలే గానీ.. నిరుద్యోగులు, మ‌హిళ‌లు చేసేందుకు అనేక స్వ‌యం ఉపాధి మార్గ‌లు ఉన్నాయి. వాటిల్లో అక్రిలిక్ బ‌ట‌న్ అంటే గుండీలు మేకింగ్ బిజినెస్ కూడా ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో గార్మెంట్స్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. దుస్తుల‌కు ఉండే బ‌ట‌న్స్‌ను త‌యారు చేసే బిజినెస్ పెడితే పెద్ద ఎత్తున లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు.
ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. దీని వ‌ల్ల ఎంత వ‌ర‌కు ఆదాయం వ‌స్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.