ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మొదటగా అవసరమయ్యేది పాదరక్షలే. సీజన్‌తో సంబంధం లేకుండా చేసుకునే వ్యాపారంలో దీన్ని ప్రముఖంగా చెప్పొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో లో పాదరక్షల వ్యాపారం గురించి తెలుసుకుందాం.
ఈ వ్యాపారం చేయటానికి మనకు 400 నుంచి 500 చదరపు అడుగుల ఒక షాపును అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం ప్రారంభించడానికి మనకు రెండున్నర లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ వ్యాపారాన్ని మంచి మార్కెట్ ఉన్నప్రదేశాల్లో ప్రారంభించగలిగితే తక్కువ సమయంలో వ్యాపారం అభివృద్ధి చెందుటకు ఆస్కారం ఉంటుంది.

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి