కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ బిజినెస్ | Low Investment Business Ideas 2020

కొద్దిపాటి పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మిస్తే.. ఎవ‌రైనా స‌రే.. ఇంట్లోనే స్వ‌యం ఉపాధిని పొంద‌వ‌చ్చు. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కంప్యూట‌ర్ ద్వారా చేసే ఎంబ్రాయిడ‌రీ కూడా ఒక‌టి. దీనికి టైల‌రింగ్ నేర్చుకోవాల్సిన ప‌నిలేదు. కంప్యూట‌ర్ వాడ‌డం తెలిస్తే చాలు.. చాలా సుల‌భంగా ఎవ‌రైనా.. ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు. దీంతో నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది.
మ‌రి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావలసిన మెషినరీ, రా  మెటీరియల్, ఎంత వ‌ర‌కు ఈ బిజినెస్ ద్వారా సంపాదించ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం ..!