How to Start Aluminium Foil Box Making Business | Business Ideas Telugu 2020

హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క‌ర్రీ పాయింట్లు.. ఇలా ఎక్క‌డ చూసినా ప్ర‌స్తుతం ఆహార ప‌దార్థాల‌ను చాలా మంది అల్యూమినియం ఫాయిల్స్‌తో త‌యారు చేయ‌బ‌డిన బాక్సుల్లో పెట్టి ఇస్తున్నారు. ఇక రైళ్ల‌లోనూ వీటి వినియోగం ఎక్కువ‌గానే ఉంది. అనేక చోట్ల ఆహారాల‌ను ఈ బాక్సుల్లోనే పెట్టి విక్ర‌యిస్తున్నారు. అయితే వీటిని త‌యారు చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం సంపాదించ‌వ‌చ్చు
మ‌రి ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో, ఏమేర లాభాలు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!