Top 5 Village business ideas in Telugu 2020 | Local Small Business Self Employment Ideas in Telugu

ఈ రోజుల్లో ఆలోచన ఉండాలే గాని బిజినెస్ ఐడియా లకు కొదవ లేదు… మనం సరిగా ఆలోచిస్తే ఆదాయం కూడా సరిగానే ఉంటుంది… ఏ వ్యాపారం చేస్తున్నాం దాని మీద మనకు పట్టు ఎంత అనేది ఆలోచించుకుంటే చాలు…
ఏదయినా వ్యాపారం చేయాలంటే ఒకప్పుడు నగరాల మీద ఉండే క్రేజ్ ఇప్పుడు లేదు…ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత అక్కడే ఏదయినా బిజినెస్ స్టార్ట్ చేయాలి, తాను పుట్టిన ఊరిలోనే ఉండి తానూ సంపాదించుకుంటూ మరో నలుగురికి పని కల్పించాలి అక్కడే సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు  ఏది ఏమైనా బ్రతకాలి అనేది చాలా మంది ఆలోచన… … ఈ నేపథ్యంలో గ్రామాల్లో తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే ఐదు రకాల వ్యాపారాలు  ఏంటో ఈ రోజు తెలుసుకుందాం .