ఇడ్లీ, దోశ, పూరి ఇలా తినే టిఫిన్ ఏదైనా సరే వాటికి కాంబినేషన్ గా కావాల్సింది చెట్నీ. అలాగే కొంతమందికి భోజనంలో ఆవకాయ లేకపోతే ముద్ద దిగదు. ఇలా మనం తినే ప్రతి పదార్థానికి కాంబినేషన్ గా చట్నీయో లేదా పచ్చడో ఏదో ఒకటి తింటుంటాం. ఇక ఫాస్ట్ ఫుడ్స్ విషయానికొస్తే అన్నింటిలో కామన్ గా వాడేది టమాటా సాస్.

ఈ టమాటా సాస్ అనేది నూడిల్స్, బేకరీ ఐటమ్స్, సమోసా, పిజ్జా, చికెన్ ఐటమ్స్ వంటి వాటిలో కాంబినేషన్ గా తింటుంటాం. ఇలా ఫాస్ట్ ఫుడ్ ఏదైనా సరే అందులో కచ్చితంగా ఉండాల్సింది టమాటా సాసే. ఇంకా చెప్పాలంటే ఈ టమాటా సాస్ లేకుండా ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తినడం అనేది ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అంతలా ఈ టమాటా సాస్ వాడకం అనేది ఉంది. మార్కెట్లో టమాటా సాస్ కి ఇంత డిమాండ్ ఉన్న కారణంగా దీని తయారీని మనం ఆదాయ వనరుగా చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చుడండి.

0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి