ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో, ప్రభుత్వం రోజు రోజుకీ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దశలవారీగా ప్లాస్టిక్ వాడకం పై నిషేధం విధిస్తుంది. ఈ తరుణంలో పేపర్ తో తయారు చేసే వస్తువులకు డిమాండ్ చాలా బాగా పెరిగింది. మార్కెట్లో పేపర్ ప్లేట్లు, కాటన్ బ్యాగులు, పేపర్ కప్పుల వాడకం ఎంతగానో ఊపందుకుంది. ఇందులో మరిముఖ్యంగా టీ స్టాల్స్, జ్యూస్ స్టాల్స్, ఫంక్షన్లలో పేపర్ కప్పుల వాడకం మరింత ఎక్కువ.
పైగా పేపర్ తో చేసిన వస్తువులు పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. భూమిలో కూడా తొందరగా కలిసిపోతాయి. ఈ కారణాలతో ప్రభుత్వం కూడా పేపర్ వస్తువుల తయారీని ప్రోత్సహిస్తోంది. పేపర్ వస్తువులలో ముఖ్యంగా పేపర్ కప్పులకు మంచి డిమాండ్ ఉండటంతో వీటి తయారీని ఒక ఆదాయవనరుగా చేసుకుని చక్కటి లాభాలను పొందవచ్చు. పేపర్ కప్పులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం

1 Comments
Hi,
Wow a very nice blog post, And your site has given the best information and it is very useful to all people. Thank you for sharing this post.we are also giving same information telugubullet site Latest Telugu Movie Political News Updates Telugu Bullet title Latest Telugu Movie Political News Updates Telugu Bullet
కామెంట్‌ను పోస్ట్ చేయండి