*1. కింది వాటిలో 'భూభ్రమణ ఫలితం' కానిది ఏది?*
1. పోటు-పాటులు ఏర్పడటం
2. పగలు-రాత్రులు ఏర్పడటం
3. రాత్రి, పగలు సమయాల్లో తేడాలు
4. పవనాలు, సముద్ర ప్రవాహాల దిశలో మార్పులు సంభవించడం
*2. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత?*
1. 24 గంటలు 56 నిమిషాల 4.09 సెకన్లు
2. 365 రోజుల 6 గంటల 10 సెకన్లు
3. 965 రోజుల 10 గంటలు
4. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
*3. భూమి తన అక్షాన్ని ఆధారంగా చేసుకొని పశ్చిమం నుంచి తూర్పునకు గంటకు ఎంత వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది?*
1. 965 కి.మీ.
2. 1610 కి.మీ.
3. 365 కి.మీ.
4. 24 కి.మీ.
*4. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?*
1. భూ పరిభ్రమణ ఫలితంగా రుతువులు ఏర్ప డుతాయి
2. భూమి కక్ష్య పొడవు 695 కి.మీ.
3. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళుతున్న కొద్దీ భూమి చుట్టుకొలత తగ్గుతుంది
4. భూమి అక్షం నిట్టనిలువుగా కాకుండా 23 1/20 కోణంతో తూర్పు వైపునకు వాలి ఉంటుంది
*5. జతపరచండి.*
జాబితా-1 జాబితా-2
1. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు ఎ. జూన్ 21
2. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు బి. జనవరి 3
3. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు సి. డిసెంబర్ 22
4. పరిహేళి సంభవించే రోజు డి. మార్చి 21
1. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2. 1-డి, 2-ఎ, 31బి, 4-సి
3. 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
*6. 'రవి ఉచ్ఛస్థితి' అంటే ఏమిటి?*
1. సూర్యుడికి భూమి దూరంగా వచ్చేస్థానం
2. సూర్యకిరణాలు కర్కటరేఖపై నిట్టనిలువుగా పడటం
3. సూర్యుడికిరణాలు ధ్రువాలపై నిట్టనిలువుగా పడటం
4. భూమి.. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడికి దగ్గరగా వచ్చేస్థానం
*7. కింది వాటిలో సరికానిది ఏది?*
1. అపహేళి-జులై 4
2. అవహేళి రోజున భూమి, సూర్యుడి మధ్య ఉండే దూరం- 152 మి.కి.మీ
3. రవి నీచస్థానం- జనవరి 3
4. భూమి-సూర్యుడి మధ్య సగటు దూరం- 147 మి.కి.మీ
*8. కింది వాటిలో 'ఉత్తరాయనాంతం' సంభవించే రోజు?*
1. జులై 4
2. మార్చి 21
3. జూన్ 21
4. డిసెంబర్ 22
*9. భారత్‌లో సుదీర్ఘ పగలు ఉండే రోజు ఏది?*
1. జూన్ 23
2. జూన్ 21
3. డిసెంబర్ 22
4. జులై 21
*10. దక్షిణాయన కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది?*
1. డిసెంబర్ 22 నుంచి జూన్ 21
2. జూన్ 21 నుంచి డిసెంబర్ 22
3. సెప్టెంబర్ 23 నుంచి మార్చి 21
4. సెప్టెంబర్ 21 నుంచి మార్చి 23
*11. ప్రపంచంలో ఎక్కువ 'కాల మండలాలు' ఉన్న దేశం ఏది?*
1. కెనడా
2. జర్మనీ
3. రష్యా
4. ఆస్ట్రేలియా
*12. అంతర్జాతీయ కాల ప్రామాణిక రేఖ కింది వాటిలో ఏ దేశం మీదుగా వెళ్లదు?*
1. ఘనా
2. మాలి
3. స్పెయిన్
4. పోలండ్
*13. కింది ఏ దేశం ద్వారా భూమధ్య రేఖ వెళ్లదు?*
1. జాంబియా
2. ఉగాండా
3. కొలంబియా
4. ఈక్వెడార్
*14. ఈకింది వాటిలో సరికాని వాక్యం ఏది?*
1. అక్షాంశాలను ఉపయోగించి భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల శీతోష్ణస్థితులను గుర్తించవచ్చు
2. రేఖాంశాలను ఉపయోగించి భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న సమయాన్ని తెలుసుకోవచ్చు
3. అక్షాంశాలు-రేఖాంశాలు ఒకదానితో ఒకటి ఖండించు కోవడం వల్ల ఏర్పడే దాన్ని 'గ్రిడ్' అంటారు
4. గ్రిడ్ త్రిభుజాకారంలో ఉంటుంది
*15. భారతదేశంలో కింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా 82 1/20 తూర్పు రేఖాంశం వెళ్లదు?*
1. మధ్యప్రదేశ్
2. బీహార్
3. ఒడిశా
4. ఛత్తీస్‌ఘఢ్
*16. ఏ ఖండం ద్వారా కర్కటరేఖ, మకరvgరేఖ, భూమధ్య రేఖలు వెళుతున్నాయి?*
1. ఆసియా
2. ఆస్ట్రేలియా
3. ఆఫ్రికా
4. ఉత్తర అమెరికా
*17. కింది వాటిలో సరైన జత ఏది?*
ఎ. మకరరేఖ-23 1/20 దక్షిణ అక్షాంశం
బి. ఆర్కిటిక్ వలయం- 66 1/20 ఉత్తర అక్షాంశం
సి. కర్కట రేఖ- 23 1/20 ఉత్తర అక్షాంశం
డి. అంటార్కిటికా వలయం- 66 1/20 దక్షిణ అక్షాంశం
1. ఎ, సి, డి
2. ఎ, బి, సి
3. ఎ, బి, సి, డి
4. బి, సి, డి
*18. భూమి.. ఒక గంట సమయంలో ఎన్ని రేఖాంశాలు తిరుగుతుంది?*
1. 60
2. 30
3. 4
4. 15
19. 'అంతర్జాతీయ దినరేఖ' కింది ఏ దీవి ద్వారా వెళుతోంది?
1. కిరిబతి
2. టోంగా
3. ఫిజీ
4. పైవన్నీ
*20. భారత్‌లో ఉదయం 9.30 గంటలు అయితే ఇంగ్లండ్‌లో ఎంత సమయం అవుతుంది?*
1. సాయంత్రం 4.00 గంటలు
2. ఉదయం 4.00 గంటలు
3. ఉదయం 3.30 గంటలు
4. మధ్యాహ్నం 2.30 గంటలు
*21. రెండు అక్షాంశాల మధ్య సగటు దూరం?*
1. 211 కి.మీ.
2. 311 కి.మీ.
3. 111 కి.మీ.
4. 11 కి.మీ.
*22. కింది వాటిలో భూమధ్య రేఖను రెండు సార్లు దాటే నది ఏది?*
1. కాంగోనది
2. నైలు నది
3. మిసిసిపీ నది
4. అమెజాన్ నది
*23. 'సెక్ట్సెంట్' అనే పరికరాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?*
1. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి
2. పీడన ప్రవణతను కొలవడానికి
3. నౌకాయానం చేసేవారు ఏ అక్షాంశంపై ఉన్నారో తెలుసుకోవడానికి
4. సముద్ర లోతు తెలుసుకోవడానికి
*24. కింది వాటిలో 'అంతర్జాతీయ దినరేఖ'గా దేన్ని వ్యవహరిస్తారు?*
1. 00 అక్షాంశం
2. 00 రేఖాంశం
3. 23 1/20 ఉత్తర అక్షాంశం
4. 1800 తూర్పు, పశ్చిమ రేఖాంశం
*25. భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగ డానికి ఎంత సమయం పడుతుంది?*
1. 8 నిమిషాలు
2. 4 నిమిషాలు
3. 4 సెకన్లు
4. 4 గంటలు
*26. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?*
1. 23 1/20 ఉత్తర రేఖాంశం
2. 82 1/20 పశ్చిమ రేఖాంశం
3. 82 1/20 తూర్పు రేఖాంశం
4. 23 1/20 దక్షిణ రేఖాంశం
*27. ఇంగ్లండ్‌లోని లండన్‌లో రాత్రి 2. గంటలు అయితే భారత్‌లోని హైదరాబాద్ నగరంలో ఎంత సమయం అవుతుంది?*
1. రాత్రి 7.30 గంటలు
2. రాత్రి 8.30 గంటలు
3. ఉదయం 8.30 గంటలు
4. ఉదయం 7.30 గంటలు
*28. కింది వాటిలో ఏ రేఖాంశాన్ని 'గ్రీనిచ్ రేఖాంశం' అంటారు?*
1. 00 రేఖాంశం
2. 82 1/20 తూర్పు రేఖాంశం
3. 1800 పశ్చిమ రేఖాంశం
4. 1800 తూర్పు రేఖాంశం
*29. గ్రీనిచ్ రేఖాంశం కింద పేర్కొన్న ఏ పట్టణం ద్వారా వెళ్తోంది?*
1. అలహాబాద్
2. న్యూయార్క్
3. లండన్
4. జెనీవా
*30. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?*
1. రేఖాంశాల ఎత్తును తెలుసుకోవడానికి 'క్రోనోమీటర్'ను ఉపయోగిస్తారు
2. రేఖాంశాలను 'మధ్యాహ్న రేఖలు' అని పిలుస్తారు
3. ధ్రువాల వద్ద.. రెండు రేఖాంశాల మధ్య సగటు దూరం 2 కి.మీ.
4. రేఖాంశాలు అర్ధవృత్తాలు
*31. దక్షిణార్ధ గోళంలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు ఏది?*
1. జూన్ 21
2. మార్చి 21
3. సెప్టెంబర్ 23
4. డిసెంబర్ 22
*32. 'సూర్యగ్రహణం' ఎప్పుడు ఏర్పడుతుంది?*
1. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు
2. చంద్రుడికి, భూమికి మధ్య సూర్యుడు అడ్డుగా వచ్చినపుడు
3. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినపుడు
4. పైవేవీకావు
*33. ఒక గ్రహణం మళ్లీ అదే రీతిలో ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది?*
1. 12 సంవత్సరాల 18 రోజులు
2. 18 సంవత్సరాల 10 రోజులు
3. 10 సంవత్సరాల 25 రోజులు
4. 24 సంవత్సరాల 30 రోజులు
*34. ఏడాది కాలంలో గరిష్టంగా ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి?*
1. 4
2. 5
3. 6
4. 7
*35. కింది వాటిలో పెద్ద గోళం ఏది?*
1. భూమధ్యరేఖ
2. ఉత్తర ధృవీయ వృత్తం
3. కర్కటరేఖ
4. మకరరేఖ
*36. అంతర్జాతీయ డేట్‌లైన్ ఏది?*
1. భూమధ్యరేఖ
2.00 రేఖాంశం
3. 900 తూర్పు రేఖాంశం
4. 1800 రేఖాంశం
*37. పగలు, రాత్రులు ఎక్కడ సమానంగా ఉంటాయి?*
1. భూమధ్యరేఖ
2. కర్కటరేఖ
3. అంటార్కిటికా
4. ధ్రువాలు
*38. భారత ప్రామాణిక రేఖాంశం కింది ఏ నగరం ద్వారా వెళుతోంది?*
1. కోల్‌కతా
2. లక్నో
3. అలహాబాద్
4. న్యూఢిల్లీ
*39. సంవత్సరంలో అతి తక్కువ పగటి సమయం ఉండే రోజు?*
1. డిసెంబర్ 25
2. డిసెంబర్ 24
3. డిసెంబర్ 23
4. డిసెంబర్ 22
*40. ధ్రువాల వద్ద అత్యధికంగా వెలుతురు ఉండే కాలం ఎంత?*
1. 12 గంటలు
2. 24 గంటలు
3. 3 నెలలు
4. 6 నెలలు
*41. గ్రీనిచ్ కాలమానానికి భారతదేశం ఎంత సమయం ముందుగా ఉంటుంది?*
1. 4.30 గంటలు
2. 5.30 గంటలు
3. 6.30 గంటలు
4. 3.30 గంటలు
*42. మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యుడి కిరణాలు నేరుగా కింది వాటిలో దేనిపై ప్రసరిస్తాయి?*
1. ఎక్సోస్పియర్
2. భూమధ్యరేఖ
3. స్టాటో స్పియర్
4. కర్కటరేఖ
*సమాధానాలు*
1.3 2.4 3.2 4.2 5.3
6.1 7.4 8.3 9.2 10.2
11.3 12.4 13.1 14.4 15.2
16.3 17.3 18.4 19.4 20.2
21.2 22.1 23.3 24.4 25.2
26.3 27.4 28.1 29.3 30.3
31.4 32.3 33.2 34.4 35.1
36.4 37.1 38.3 39.4 40.4
41.2 42.2
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి