Telugu Geography Practice Bits

A. 937
B. 933
C. 967
D. 936
Answer :: "933"
» చీకటి ఖండం అని దేనికి పేరు?
A. ఆసియా
B. ఆఫ్రికా
C. అంటార్కిటిక్
D. యూరప్
Answer :: "ఆఫ్రికా"
» నీలగిరులు వేనిలో భాగం?
A. తూర్పు కనుమలు
B. తమిళనాడు కొండలు
C. పశ్చిమ కనుమలు
D. వింధ్యాచల
Answer :: "పశ్చిమ కనుమలు"
» ఏ రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ?
A. కేరళ
B. తమిళనాడు
C. కర్ణాటక
D. హిమాచల్ ప్రదేశ్
Answer :: "కేరళ"
» సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం?
A. గురుడు
B. బుధుడు
C. శుక్రుడు
D. అంగారకుడు
Answer :: "గురుడు"
» సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం?
A. గురుడు
B. బుధుడు
C. శుక్రుడు
D. అంగారకుడు
Answer :: "బుధుడు"
» ఆర్ధిక పరంగా ఇండియాలో అతి ముఖ్యమైన అడవులు?
A. ట్రాపికల్ డెసిడ్యూస్ అడవులు
B. ఎప్పుడు పచ్చగా ఉండే అడవులు
C. టైడల్ అడవులు
D. తార్న్ అడవులు
Answer :: "ట్రాపికల్ డెసిడ్యూస్ అడవులు
» ఇండియాలో అత్యంత తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం?
A. బికనీర్
B. జైసల్మీర్
C. జోద్ పూర్
D. లే
Answer :: "లే"
» శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది?
A. జీలం
B. సట్లేజ్
C. గోమతి
D. అలకానంద
Answer :: "జీలం"
» కావేరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
A. మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,తమిళనాడు
B. కర్ణాటక,కేరళ,తమిళనాడు
C. మధ్యప్రదేశ్,గుజరాత్,తమిళనాడు
D. కేరళ,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్
Answer :: "కర్ణాటక,కేరళ,తమిళనాడు"
» బ్రహ్మపుత్ర నదికి మూలం?
A. పంజాబ్
B. టిబెట్ దగ్గర
C. పిండారీ హిమానీనదం
D. మానససరోవర దగ్గరి హిమానీనదం
Answer :: "మానససరోవర దగ్గరి హిమానీనదం"
» ఏ రాష్ట్రంలో క్రోమైట్ అధికంగా లభ్యమవుతుంది?
A. మహారాష్ట్ర
B. కర్ణాటక
C. మధ్యప్రదేశ్
D. ఒరిస్సా
Answer :: "ఒరిస్సా"
» ఇండియాలో ఎన్ని రాష్ట్రాలకు తీర రేఖ ఉంది?
A. 10
B. 8
C. 7
D. 9
Answer :: "9"
» ఇండియాలో అతి పెద్ద బహుళార్ధ సాధక నదీ లోయ?
A. దామోదర
B. తుంగభద్ర
C. భాక్రానంగల్
D. నాగార్జునసాగర్
Answer :: "భాక్రానంగల్"
» ఏడుకొండల నగరం అని దేనికి పేరు?
A. రోమ్
B. టోక్యో
C. న్యూయార్క్
D. శాన్ ఫ్రాన్సిస్కో
Answer :: "రోమ్"
» ఖద్దర్ నేలలు ఎక్కడ ఉంటాయి?
A. ఎక్కువ ఎత్తైన వాలులు
B. తక్కువ చదరంగా ఉండే ప్రాంతాలు
C. ఇన్ ఫీడమెంట్ మైదానాలు
D. వరద మైదానాలు
Answer :: "వరద మైదానాలు"
» కింది వానిలో ఏ నది మీద తెహ్రీ జల విద్యుత్ సముదాయం ఉంది?
A. మందాకినీ
B. దవులి గంగ
C. అలకానంద
D. భాగీరధి
Answer :: "భాగీరధి"
» అత్యంత పెద్దదైన ద్వీపకల్ప సంబంధ నది?
A. కావేరి
B. గోదావరి
C. మహానది
D. కృష్ణా
Answer :: "గోదావరి"
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి