»భారత్ లొ రాజకీయ పార్టి లకు గుర్తింపు ఇచెది ఎవరు?
Answer: ఎన్నికల కమీషనర్
Answer: ఎన్నికల కమీషనర్
»"కాగ్" అనగా ఏమి?
Answer: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
Answer: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)
»భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1951
Answer: 1951
»భారత ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు?
Answer: కే సి నియొగి
Answer: కే సి నియొగి
»"యు పి పి యెస్ సి" అనగా ఏమి?
Answer: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
Answer: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
»భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు?
Answer: సర్దార్ వల్ల భాయ్ పటేల్
Answer: సర్దార్ వల్ల భాయ్ పటేల్
» జాతీయ అభివ్రుద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటుచేశారు?
Answer: 1952 లొ
Answer: 1952 లొ
» ప్రపంచంలొ అతి పెద్ద ద్వీపం ఏది?
Answer: గ్రీన్ ల్యాండ్ (అట్లాంటిక్)
Answer: గ్రీన్ ల్యాండ్ (అట్లాంటిక్)
» భారత్ లొ అధిక వర్ష పాతం గల రాశ్ట్రం ఏది?
Answer: చిరపుంజి (మేఘాలయ 11410 సెం మీ )
Answer: చిరపుంజి (మేఘాలయ 11410 సెం మీ )
» భారత్ ఎలక్షన్ కమీషన్ భవనం పేరు?
Answer: నిర్వచన్ భవన్
Answer: నిర్వచన్ భవన్
» ఎన్నికల కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Answer: 1950
Answer: 1950
» భారత ఎలక్షన్ కమీషన్ మొదటి ప్రధాన ఎలక్షన్ కమీషనర్ ఎవరు?
Answer: సుకుమార్ సేన్
Answer: సుకుమార్ సేన్
» ఎక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
Answer: కే వి కే సుందరం
Answer: కే వి కే సుందరం
» తక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
Answer: నాగెంద్ర శర్మ
Answer: నాగెంద్ర శర్మ
» వివాదాస్పద ఎన్నికల సంస్కరనల కర్త ఎవరు?
Answer: టి ఎన్ శేషన్
Answer: టి ఎన్ శేషన్
» ఓటరు గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టిన వారు?
Answer: టి ఏన్ శేషన్
Answer: టి ఏన్ శేషన్
» ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉప్యొగించిన తొలి రాశ్ట్రం?
Answer: కేరల
Answer: కేరల
» జాతీయ అభివ్రుద్ధి మండలి అద్యక్షుడు ఎవరు?
Answer: ప్రధాన మంత్రి
Answer: ప్రధాన మంత్రి
» జాతీయ సమైక్యతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1961
Answer: 1961
» జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
Answer: 1998
Answer: 1998
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి